బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి .. ఫొటోస్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ కమెడియన్ గా పేరు పొందారు నటుడు బ్రహ్మానందం. తాజాగా బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజలు మోగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం వేడుకలు నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. డాక్టర్ పద్మజ వినయ్ కూతురు ఐశ్వర్యాలతో ఈ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది..సిద్ధార్థ్ కాబోయే భార్య కూడా ఒక డాక్టరే.. ఈ వేడుకకు ఎంతోమంది సినీ నటులతో పాటు తదితరులు కూడా హాజరయ్యారు. ఈ వివాహాన్ని పెద్దలు […]

బ్రహ్మానందం గొప్ప మ‌న‌సు.. ఆ జబర్దస్త్ కమెడియన్‌కు ఇల్లు కొనిచ్చిన కామెడీ కింగ్‌!

కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వివిధ భాషలలో 1250కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఆయ‌న‌.. ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు చేయ‌డం బాగా త‌గ్గించేశారు. గతంలో ఏడాదికి కనీసం 20 సినిమాల్లో కనిపించే బ్రహ్మానందం.. ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో క‌నిపించ‌డం కూడా గ‌గ‌నమైంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే బ్రహ్మానందం గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. తన తోటి కళాకారులకు, కమెడియన్లకు […]

బ్రహ్మానందం ఆ స్టార్ కమెడియన్ గొడవకి .. చిరంజీవికి సంబ‌దం ఎంటి..?

సినిమా రంగంలో ఉన్న వారి మధ్య ఇగోలు, పంతాలు, గొడవలు, పట్టింపులు చాలా మామూలుగా జరుగుతూ ఉంటాయి. కొందరు కొన్ని నెలలు కొన్ని, రోజులు కొన్ని, సంవత్సరాలపాటు ప్రాంతాలకు పోయి మాట్లాడుకోకుండా ఉంటారు. ఆ తర్వాత వారే వారి అవసరాల కోసం కలిసిపోతూ ఉంటారు. ఈ రోజు స్నేహితులుగా ఉన్నవాళ్లు రేపు శత్రువులుగా ఉంటారు. ఈరోజు శత్రువులుగా ఉన్నవాళ్లు రేపు స్నేహితులు అయిపోతారు. వృత్తిపరమైన పోటీ నేపథ్యంలోనే ఇక్కడ ఎక్కువగా మాట పట్టింపులు.. పంతాలకు పోవడం జరుగుతూ […]

నా పని అయిపోయిందన్న వారికి ఇదే నా సమాధానం.. బ్రహ్మానందం..!!

ప్రేక్షకులను నవ్వించడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు.. కానీ కమెడియన్లు పలు రకాల డైలాగులతో స్క్రిప్టులతో పంచులతో చేసేటువంటి చేష్టలతో ప్రేక్షకులను అభిమానులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. అయితే ఎలాంటి విషయాలలోనైనా నవ్వించడంలో బ్రహ్మానందం దిట్ట అని చెప్పవచ్చు. అందుకే ఆయనను హాస్యబ్రహ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటివరకు కేవలం కామెడీ తరహా పాత్రలలోనే చేసిన బ్రహ్మానంద రంగమార్తాండ సినిమాలో వైవిద్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా కొత్తగా ఉందంటూ ఆడియన్స్ తెలియజేస్తున్నారు. […]

రంగమార్తాండ సినిమాలో అదే హైలెట్.. ఆ ఒక్క పాయింట్ లేకుంటే!!

ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు కాలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ సినిమాని తెలుగులో రంగమార్తాండ అనే పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ కు […]

ఆ బ్లాక్‌బస్టర్ హిట్టుపై రమ్యకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్..

ఒకప్పటి నటి రమ్యకృష్ణ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఎన్నో సినిమాలలో నటించి అభిమానుల మనసు గెలుచుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. బాహుబలి సినిమాలో రాజమాతగా ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత బంగారాజు, లైగర్ లాంటి సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం రంగమార్తండా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా రమ్యకృష్ణ ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘రంగమార్తండా’ సినిమాకి సంబంధించిన […]

HBD: బ్రహ్మానందం ఆస్తి విలువ ఎన్ని కోట్ల తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హాస్యనటుడుగా ఒక వెలుగు వెలిగిన బ్రహ్మానందం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించారు. ఇక తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు బ్రహ్మానందం. ఇటీవల పలు ఆనారోగ్య సమస్యల వల్ల బ్రహ్మానందం ఎక్కువగా సినిమాలలో నటించలేకపోతున్నారు. అయినప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. ఈరోజు బ్రహ్మానందం 67వ […]

ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రహ్మానందం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వించదగ్గ హాస్యనటుడు అని చెప్పవచ్చు. దాదాపుగా 1200 చిత్రాలలో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సైతం గుర్తింపు పొందారు. ప్రస్తుతం పలు సినిమాలు చేయడం మానేశారు. తనకు నచ్చిన సబ్జెక్టు ఉన్న చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు బ్రహ్మానందం. తాజాగా చెడ్డి గ్యాంగ్ తమాషా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ హీరో డైరెక్టర్గా వ్యవహరించారు. గాయత్రి పటేల్ హీరోయిన్ […]

మరో భారీ స్కెచ్ తో అల్లు అరవింద్.. ఈసారి బ్రహ్మానందం రాబోతున్నాడా..!

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ఇటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా దూసుకుపోతున్నారు. ఆయన నిర్మాతగా స్థాపించిన గీత ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ని స్టార్ట్ చేసి వరుస ప్రోగ్రామ్లతో, వెబ్ సిరీస్ లతో కూడా మంచి హిట్ అందుకుంటున్నాడు. ఇక అల్లు అరవింద్ ఎవరు ఊహించిన విధంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో […]