స‌మంత‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న తేజ్‌.. నోరు తెరిస్తే అదే జపం!

శాకుంత‌లం ప్ర‌మోష‌న్స్ లో సమంత మాటిమాటికీ విడాకుల త‌ర్వాత ఎదురైనా చేదు అనుభ‌వాలు, క‌ష్టాలు, మ‌యోసైటిస్ వ్యాధికి గురి కావ‌డం వంటి అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ వార్త‌ల్లో నిలిచింది. ఎమోష‌న‌ల్ కామెంట్స్ తో సింప‌థీని క్రియేట్ చేసి శాకుంత‌లంపై భారీ హైప్ క్రియేట్ చేయాల‌ని చూసింది. కానీ, శాకుంత‌లం బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. స‌మంత ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. అయితే స‌మంత‌ను ఇప్పుడు మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. తేజ్ […]

తాగి మాట్లాడుతున్నావా అనేవారు.. యాక్సిడెంట్ త‌ర్వాత తేజ్‌ చేదు అనుభ‌వాలు!

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం `విరూపాక్ష‌`. కార్తీక్ దండు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఏప్రిల్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజా మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాడు. అయితే తాజాగా జ‌రిగిన ఈ మీడియాలో స‌మావేశంలో.. తేజ్ బైక్ […]

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత నాలో అది పూర్తిగా మారింది.. తేజ్ ఓపెన్ కామెంట్స్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ 2021లో బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ యాక్సిడెంట్ నుంచి కోలుకుని మ‌ళ్లీ కెమెరా ముందుకు రావ‌డానికి తేజ్ ఎన్నో నెల‌లు తీసుకున్నాడు. ఫైన‌ల్ గా మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యాడు.     ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో విరూపాక్ష ఒకటి. కార్తిక్‌ దండు ఈ సినిమాతో […]

ప్ర‌మాదం త‌ర్వాత ముఖం చూప‌ని సాయి ధ‌ర‌మ్ తేజ్‌..కార‌ణం..?

సెప్టెంబ‌ర్ 10న జ‌రిగిన బైక్ ప్ర‌మాదంలో మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తీవ్ర గాయాల‌పాలైన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తేజ్‌.. దాదాపు 35 రోజుల పాటు చికిత్స తీసుకుని ఈ మ‌ధ్యే డిశ్చార్జ్ అయ్యారు. తేజ్ కోలుకోవ‌డంతో అటు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఇటు అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే యాక్సిడెంట్ అయిన దగ్గరనించి ఇప్పటిదాకా తేజ్ త‌న‌ ముఖమే చూపించ‌లేదు. డిశ్చార్జ్ […]

సాయి తేజ్ కి మరో రెండు సర్జరీలు ..!

నెల రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా సాయి తేజ్ త్వరలోనే డిశ్చార్జి అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సాయి దసరా పండుగ తర్వాతే సాయి తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినాయక చవితి రోజున ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన సాయి తేజ్ […]

యాక్సిడెంట్ త‌ర్వాత ఫ‌స్ట్ ట్వీట్ చేసిన సాయి తేజ్‌..ఏమ‌న్నాడంటే?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌ గ‌త నెల 10వ తేదీనా హైద‌రాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని మెగా హీరోలు, స‌న్నిహితులంద‌రూ ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయన ఎలా ఉన్నాడు అని అభిమానులు రోజూ ఆరా తీస్తూనే ఉన్నారు. ఇలాంటి […]

ప్రమాదం తర్వాత ఫస్ట్‌టైం స్పందించిన సాయి తేజ్.. ఫేస్ బుక్ లో ఏం అన్నారంటే?

హీరో సాయి ధరమ్ తేజ్ కు ఇటీవల బైక్ యాక్సిడెంట్ ఆయన విషయం అందరికి తెలిసిందే. ఇక బైక్ యాక్సిడెంట్ అయిన తరువాత వెంటనే అతని అపోలో హాస్పటల్ కు తరలించారు. ఇక ఆ తర్వాత సాయి ధర్మ తేజ్ పరిస్థితి విషమంగా ఉంది అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఇటు అతని అభిమానులు అలాగే ఆయన కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థిస్తూ నే ఉన్నారు. ఇక తాజాగా […]

సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యంపై న్యూ అప్డేట్‌..డిశ్చార్జ్ ఎప్పుడంటే?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ యాక్సిడెంట్‌కు గురై తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తేజ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్ర‌త్యేక వైద్య బృందం ఈయ‌న ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తూ.. ఆయ‌న కాల‌ర్ బోన్ ఆప‌రేష‌న్ కూడా చేశారు. అయితే తేజ్‌ ఆరోగ్యానికి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాదాపు ప‌ది రోజులు వెంటిలేట‌ర్‌పై ఉన్న తేజ్ […]

సాయి ధరమ్ తేజ్ కోసం రాశిఖన్నా జయప్రద:ఫొటోలు వైరల్?

గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయమే వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు అలాగే కొన్ని పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా సాయి తేజ్ అభిమానులు కూడా అపోలో హాస్పటల్ […]