అప్పుడు బేబీ..ఇప్పుడు బ్యూ** ..ఇదేం టైటిల్స్ రా మావ.. మెంటెల్ ఎక్కిస్తున్నారుగా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కధ.. కంటెంట్ పై కాకుండా టైటిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కొందరు డైరెక్టర్లు .. మేకర్లు . అందుకే టైటిల్స్ పెట్టడానికి ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. గత ఏడాది ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్న బేబీ మూవీ గురించి మనందరికీ తెలిసిందే . యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా తెరంగేట్రం చేసిన మూవీ ఇదే. విజయ్ దేవరకొండ […]

2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లు కొలగొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

ఈ ఏడాది అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు అసలు వెండితెరపై కనిపించలేదు. ఈ యంగ్ స్టార్ హీరోల సినిమాలేవీ రాకుండానే 2023 వెళ్ళిపోతుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్టార్ హీరోల్లో సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2023 ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్‌ అంటూ చిరంజీవి రంగంలోకి […]

2023లో చిన్న సినిమాలుగా రిలీజై.. బ్టాక్ బాస్ట‌ర్ హిట్లుగా నిలిచిన సినిమాలు ఇవే..

ప్రతి ఏడాది చిన్నచిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలు సక్సెస్ కాగా మరికొన్ని సినిమాలు కనుమరుగైపోతాయి. అయితే ఈ ఏడాది కూడా అదే విధంగా చిన్న సినిమాలుగా బాక్సాఫీస్ దగ్గర రిలీజైన కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా అదిక‌ లాభాలను గడించాయి. ఇంతకీ అలా అతి తక్కువ బడ్జెట్ తో రిలీజై భారీ లాభాలను తెచ్చి పెట్టిన ఆ సినిమాల లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం. బలగం: […]

ఆ సినిమాలో చేసి కెరియర్ నాశనం చేసుకున్న వైష్ణవి చైతన్య..!!

ఈ మధ్యకాలంలో పలు రకాల యూట్యూబ్ , షార్ట్ ఫిలిమ్స్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు ఎక్కువగా సినిమాలలో అవకాశాలను అందుకుంటు ఉన్నారు. అలా ఇప్పటివరకు బుల్లితెర వెండితెర మీద చాలామంది సెలబ్రిటీలుగా పేరుపొందారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు.. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ తో కలిసి సాయి రాజేష్ డైరెక్షన్లులో వచ్చిన బేబీ సినిమాతో […]

బిగ్ బాస్ హౌస్ లో ‘బేబీ’ సినిమా షురూ… విషయమిదే?

బిగ్ బాస్ షో గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా బేబీ సినిమా గురించి కూడా ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఒకటి సినిమా పరంగా సూపర్ హిట్ అయితే మరొకటి పాపులర్ టి‌వి షో. రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా […]

కొత్త కండీష‌న్స్ తో నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ `బేబీ` బ్యూటీ.. ఒక్క హిట్ కే అంత బ‌లుపా?

వైష్ణ‌వి చైత‌న్య‌.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల విడుద‌లైన బేబీ మూవీతో వైష్ణ‌వి చైత‌న్య సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. తెలుగు అమ్మాయి అందులోనూ ఒక‌ యూట్యూబ్‌ స్టార్ అయిన వైష్ణ‌వి చైత‌న్య‌.. బేబీలో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వైష్ణ‌వి చైత‌న్య‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కుతున్న `డబుల్ […]

`బేబీ` క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌.. ఈ చిన్న సినిమాకు ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే స్టార్ హీరోలైనా నోరెళ్ల‌బెట్టాల్సిందే!

బేబీ.. ఈ మూవీ సృష్టించిన సెన్సేష‌న్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. సాయి రాజేష్ నీలం ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ ఇది. ఇందులో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, యూట్యూబ్ స్టార్ వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ కుమార్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. 14 జూలై 2023న విడుద‌లైన ఈ చిత్రం.. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యూత్ […]

పవన్ “బ్రో” రేంజ్ పడిపోయింది అని చెప్పడానికి ఇంతకన్న బెస్ట్ ఎగ్జాంపుల్ మరోకటి ఉండదు.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో..?

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి వాతావరణం నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన సినిమా రిలీజ్ అవుతుందని తెలిసిన పదిరోజుల ముందు నుంచే థియేటర్ వద్ద హంగామా చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. భారీ ఫ్లెక్సీలతో కట్ అవుట్లతో.. పూల దండలతో.. పాలాభిషేకాలు చేస్తుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ తగ్గిందని కామెంట్స్ […]

“సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఓ దురదృష్టవంతుడు”..హిట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఓ దురదృష్టవంతుడు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ కామెంట్ చేయడం ఎప్పుడు చర్చినీయాంసంగా మారింది . అయితే ఆయన పాజిటివ్ వేలోనే చెప్పాలనుకున్న ఆ పదం ఎందుకో మెగా అభిమానులు తీసుకోలేకపోతున్నారు . రీసెంట్గా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా బేబీ . ఈ […]