Tag Archives: ariyana

కొత్త కారు కొన్న బోల్డ్ బ్యూటీ.. ఆ ఇద్దరితో ఓపెనింగ్?

బిగ్బాస్ బ్యూటీ అరియానా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈమధ్య అరియానా హాట్ ఫోటో షూట్ లతో నిత్యం రెండో నిలుస్తోంది. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ తో దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇదిలా

Read more

అరియానా ఇంట్లో సోహైల్ దొంగ‌త‌నం..ఏం కొట్టేశాడంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని ర‌చ్చ ర‌చ్చ చేసిన సోహైల్‌, అరియానాల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హౌస్‌లో ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకుంటూ హైలైట్ అయిన వీరిద్ద‌రూ..ఎన్ని గొడవలు పడినా మంచి ఫ్రెండ్స్ అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌ర‌చూ క‌లుసుకుంటున్న సోహైల్, అరియానాలు ప‌లు షోల్లో కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అరియానా ఇంట్లో

Read more

ఆర్జీవీతో జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ..!

నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో ఉండే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి వెళ్లింది.ఇంత‌కి ఆ బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి ఎందుకు వెళ్లింది..అక్క‌డి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజ‌న్ 4లో ప‌దో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ,ద‌ర్శ‌కుడు ఆర్జీవిని ఇంట‌ర్వూ చేసింది.ఆ ఇంట‌ర్వూ కూడా ఆర్జీవీ డైలీ వెళ్లే జిమ్ లో చేసింది.అయితే ఇంట‌ర్వూ చేసిన త‌రువాత అరియానా, ఆర్జీవీ

Read more

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అరియానా ఆస‌క్తిక‌ర స‌మాధానం…?

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయి ఆర్టిస్టులంద‌రు తమ ఇళ్లకు పరిమితం అయిపోయారు. ఎల్లప్పుడూ ఎంతో బిజీగా సాగే ఆర్టిస్టులంద‌రికి ఇప్పుడు కొంత స‌మ‌యం దొరకడంతో తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తమ ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూ సమయం గడుపుతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ అరియానా కూడా నెటిజ‌న్స్ తో చాట్ చెయ్యగా ఓ నెటిజ‌న్ తన వాట్సాప్ నెంబ‌ర్ అడిగాడు. దానితో నెటిజ‌న్

Read more

లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్న బిగ్ బాస్ బ్యూటీ..?

వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో పెద్ద సంచలనం అయింది అరియానా. ఆ తరువాత తెలుగు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల అరియానా ఆమె ఫాన్స్ తో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ జరిపింది. ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్‌ వీడియోలు పెట్టడం లేదన్న ప్రశ్నకు, తనకి ఎలాంటి వీడియోలు చేస్తే అందరికి నచ్చుతాయో అసలు అర్థం కావడం లేదని సమాధానం చెప్పింది. నటన ఇంకా యాంకరింగ్‌ లో

Read more

హిమాలయాలకు వెళ్లిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎందుకంటే ..!?

బుల్లితెర పై యాంకర్‌ గా కెరీర్‌ను మొదలు పెట్టి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్బో సంపాదించుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీ తోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ లిస్ట్ వరకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పై తాను కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది ఆరియానా. సిని సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూలు చేసేందుకు

Read more