కొత్త కారు కొన్న బోల్డ్ బ్యూటీ.. ఆ ఇద్దరితో ఓపెనింగ్?

September 22, 2021 at 8:39 pm

బిగ్బాస్ బ్యూటీ అరియానా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈమధ్య అరియానా హాట్ ఫోటో షూట్ లతో నిత్యం రెండో నిలుస్తోంది. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ తో దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా అరియానా ఒక గొప్ప కారణం కొన్నట్టు తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ ఆనందాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందులో హర్యానా కంటే సోహెల్ అమర్దీప్ హైలెట్ అవుతున్నారు. కొత్త కారు కొన్నది అరియానా అయితే సెలబ్రేట్ చేసుకునే మాత్రం సోహెల్ అమర్దీప్ లే. ఈ ముగ్గురు కొత్త కారు లో షికారు కి వెళ్లినట్లు కనిపిస్తోంది.

కొత్త కారు కొన్న బోల్డ్ బ్యూటీ.. ఆ ఇద్దరితో ఓపెనింగ్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts