వాట్.. బిగ్ బాస్ అమర్, సురేఖ వాణిల మధ్య అలాంటి రిలేషన్ ఉందా.. సుప్రీతకు మూవీ ఛాన్స్ రావడానికి కారణం అదేనా..?!

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటుడు,బిగ్ బాస్ అమర్ దీప్ చౌదరి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ సీజన్‌7 లోపాల్గొని రన్నరప్ గా నిలిచిన‌ అమర్ ఈ షోలో పాల్గొన‌క ముందు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు అమ‌ర్‌. ఇది ఇలా ఉంటే అమర్ బిబి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాకా హీరోగా ఓ మూవీ […]

బిగ్ బాస్ షో పై అమర్ దీప్ భార్య తేజస్విని సన్సేషనల్ కామెంట్స్.. టార్చర్ చూసానంటూ..

బిగ్ బాస్ సీజన్ 7 లో బుల్లితెర నటుడు అమర్‌దీప్ కు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అదే రేంజ్ లో నెగెటివిటీ కూడా మూటగట్టుకున్నాడు. ఈ సీజన‌న్‌లో ఫస్ట్ హాఫ్ లో అమర్‌దీప్ ఇండిపెండెంట్గా ఆడలేదని.. యాక్టివ్గా లేడంటూ ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు అమర్ కనీసం టాప్ పైకి చేరతాడో లేదో అని సందేహాలు కూడా చాలామందిలో మొదలయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఎక్టివ్ […]

వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ ‘ అమర్ దీప్’ .. హీరోయిన్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

సీరియల్ నటుడు అమర్‌దీప్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై హీరోగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న అమర్‌దీప్.. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమర్ దీప్.. చివరి వరకు హౌస్ లో కొనసాగాడు. ఇక టైటిల్ పోరులో నిలిచిన అమర్ ఈ ఆట ద్వారా తన సత్తా ఏంటో నిరూపించాడు. ఇక హౌస్ లో ఉండగా మాటిమాటికి ప్రశాంత్‌తో […]

అమర్‌కి ఆ సమస్య ఉంది.. సింపతి అనుకుంటారని ట్రీట్మెంట్ మానేశాడు.. తేజస్విని కామెంట్స్ వైరల్

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7 రసవతరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ మరికొద్ది వారాల్లో ఫైనల్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో షో మరింత ఇంట్ర‌స్టింగ్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి గట్టిగా పోటీ పడుతున్నారు. మొదటి నుంచి ఏ మూసుకు వేసుకోకుండా మాట్లాడుతున్నా అమర్.. తన తింగరి పనుల వల్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నాడు. ఇక హౌస్లో శివాజీ మొదటి నుంచి అమర్‌ని […]

టికెట్ టూ ఫినాలేలో గెలిచి నేరుగా టాప్ 5కి వెళ్లిన ఆ కంటిస్టెంట్.. అసలు ఊహించలేరు..?!

బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనల్ కు చేరడంతో టాస్కులు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. టికెట్ టూ ఫినాలే అస్త్ర.. పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్ పెట్టిన గేమ్ లో ఎక్కువగా అర్జున్, రైతుబిడ్డ టాస్కులు గెలుచుకుంటే పాయింట్లు సంపాదించారు. అమర్ మాత్రం అందరి దగ్గర పాయింట్లు అడిగి తీసుకొని టాప్ స్థానంలో నిలబడ్డాడు. నిజానికి అతనికి ఎవరు పాయింట్లు ఇవ్వకపోయినా టాప్ మూడు, నాలుగు స్థానాల్లో ఉండేవాడు. కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్ అయిపోతాను […]

ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యని అమరదీప్…అంత రిస్క్ అవసరమా?

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఒక్కరు ఎలా ఐనా విజయం సాధించాలి అనే పట్టుదలతో ఆడుతున్నారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో అమర్ కు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అతని అభిమానులు. నటుడు శివాజీ పదే పదే అమర్ ను టార్గెట్ చేసి, హేళన చేస్తూ అతని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాడని అంటున్నారు ప్రేక్షకులు. శివాజీ అంటున్న మాటలను స్పోర్టివ్ గా తీసుకుంటున్నట్టు బయటకు నటిస్తున్నా, అమర్ లోలోపల […]

బిగ్ బాస్ 7: ఆరో వారం ఇంటి బాట ప‌ట్ట‌బోతున్న స్టార్ సెల‌బ్రిటీ.. ఇది పెద్ద షాకే!

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రంజుగా సాగుతోంది. గత నెలలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన సీజన్ 7 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం ఎండింగ్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపారు. దీంతో షో చాలా రసవత్తరంగా మారింది.   కొత్త కంటెస్టెంట్స్ కు, పాత కంటెస్టెంట్స్ కు మధ్య పోటీలు […]

రైతు బిడ్డ విష‌యంలో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న బిగ్ బాస్‌.. సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. గత సీజన్ తో పోలిస్తే ఈసారి షో కాస్త ఎంటర్టైనింగ్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సారి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. తమ తమ స్టేట‌జీల‌తో గేమ్ ఆడుతూ ముందుకు సాగుతున్నారు. తొలివారం హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. […]

సినిమాలు ఓకే.. మరి సీరియల్ నటీ నటుల పారిపోషికం ఎంతో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో అయినా సరే బుల్లితెర ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం.. సగటు ప్రేక్షకులు తెలుసుకోవాలి అంటే ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు.. ఇక సినిమాలు సీరియల్స్ ద్వారానే కాకుండా ఇతర వ్యాపారాల ద్వారా ఎంత సంపాదిస్తున్నారు.. వారి ఆస్తి ఎంత.. ఇలా ప్రతి విషయాలను తెలుసుకోవడానికి తెగ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. అయితే వారితోషకం విషయంలో మాత్రం […]