సోషల్ మీడియాను షేక్ అరియానా బెడ్ రూమ్ పిక్స్.. మరీ ఇంత అరాచకమా..?

స్టార్ బ్యూటీ అరియనా. ఈ పేరు గత మూడు ఏళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ రియాలటీ షో తో ప్రేక్షకుల భారీపాపులారిటి దక్కించుకుంది. యూత్‌లో ఈమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మతో ఈ అమ్మడు చేసిన ఇంటర్వ్యూ. ఇందులో బోల్డ్‌గా మాట్లాడుతూ షోను మరింత హైలెట్ చేసింది అరియానా.

దీంతో ఒక్కసారిగా అరియనా పేరు నెట్టింట మారుమోగిపోయింది. అలా బిగ్‌బాస్, ఆర్జివి ఇంటర్వ్యూ తో కుర్రకారులో మంచి ఫేమ్‌ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. ఆ ఇమేజ్‌ నిలబెట్టుకునేందుకు చాలా శ్రమిస్తుంది. ఓవైపు బుల్లితెర రియాల్టీ షోస్ లో సందడి చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ షో తో రచ్చ లేపుతుంది. ఎలాగైనా సినిమా అవకాశాలను కొట్టి.. స్టార్ పోజిషన్ అందుకోవాలని ఆరాటపడుతుంది. దీంతో గ్లామర్ డోస్‌ను మరింతగా పెంచిన ఈ అమ్మడు.. హీరోయిన్లను మించిపోయి మరి అందాలు ఆరబోసింది.

ప్రస్తుతం ఈమె తన బెడ్ రూమ్‌లో గ్లామర్ షో చేస్తూ ఫోజులు ఇచ్చిన ఫొటోస్.. నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మ‌డు వైట్ కలర్ క్రాప్ టాప్ జీన్స్‌లో మెరిసింది. ఘాటు ఫోజులు ఇస్తూ అందాల ప్రదర్శనతో అబ్బాయిలకు హిట్ పెంచేసింది. తన అందాల ఆరబోతకు లిమిట్స్ లేవన్నట్టుగా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారడంతో.. అమ్మడి హాట్ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.