పొట్టి దిస్తులలో కేక పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!!

టాలీవుడ్ నటి ఆరియానా అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో కలిసి చేసిన వీడియోతో కేవలం ఒక్క రోజులోని యమ క్రేజీ సంపాదించింది అంతకుముందు ఆరియానా యాంకర్ గా చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆర్జీవి వీడియోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యి మంచి అవకాశాలను అందుకుంది. దీంతో బిగ్ బాస్ నుంచి కూడా ఈమెకు పిలుపు రావడం జరిగింది.ఇక అక్కడ నుంచి ఈ ముద్దుగుమ్మ తన సినీ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు మంచి మంచి ఆఫర్లతో ముందుకు దూసుకు వెళ్తోంది.

సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఈమె షేర్ చేసే ఫోటోలు అన్నీ కూడా ఎక్కువగా బోల్డ్ షో తోనే ఉంటాయి. తనకు నచ్చినట్టు ఉంటానని ఎవరు ఏమనుకున్నా ఈ విషయంలో అసలు పట్టించుకోనని స్వభావంతో కలదు ఆరియానా..

Pic Talk: Ariyana Glory Looks Pataka in Hot Red క్లీవేజ్ షో విషయంలో ఏమాత్రం అసలు వెనక్కి తగ్గదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఎరుపు రంగు వేసుకొని కేక పెట్టించే అందాలతో ఆకట్టుకుంటోంది.

photos.telugurajyam.com/wp-content/uploads/2023/05...

ఈ గౌను లో తన తొడల అందాలను చూపిస్తూ స్లీవ్ లెస్ ముందు క్లీవేజ్ షో తో ఈ ఫోటోలను షేర్ చేసింది .ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం అధరహో ఆరియానా అందాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోజురోజుకీ తనలోని గ్లామర్ యాంగిల్ బయట పెడుతూ అందరిని తన వైపు తిప్పుకుంటోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది తన లుక్స్ పైన థైస్ పైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. కాస్త బొద్దుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Share post:

Latest