మళ్లీ అదే తప్పు చేయబోతున్న రష్మిక మందన్నా..ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడా..?

రష్మిక మందన్నా.. సంచలన నిర్ణయం తీసుకుందా..? అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది . దానికి కారణం ఆమె యానిమల్ సినిమాలో నటించడమే … సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటించగా హీరోయిన్ గా రష్మిక నటించింది . ఈ […]

” రామాయణం ” కోసం ‘ యానిమల్ ‘ ఏం చేస్తున్నాడో తెలుశా.. అంత‌లా కష్ట‌ప‌డుతున్నాడా..?!

గత రెండు, మూడు ఏళ్ళుగా బాలీవుడ్ రామాయణం గురించి వార్తలు వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం నితీష్ తివారి ఎంతో కాలంగా బిజీగా గడుతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నీ రాముడిగా చూపించనున్నారు. ఈ ఏడాది లోనే సినిమా షూట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాముడు పాత్రలో రణ్‌బీర్ కపూర్ కన్ఫర్మ్ అయినట్లు అధికారికంగా వార్తలు […]

బ్రా తో కనిపించిన..అన్ని ముద్దులు పెట్టిన ..రష్మిక కి ఎందుకు అవార్డు రాలేదో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన తాజా సినిమా యానిమల్ . ఈ సినిమా ఎన్ని సెన్సేషనల్ రికార్డును బద్దలు కొట్టిందో మనకు తెలిసిందే . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఆఫ్ కోర్స్ ఈ సినిమాని ఎంత ఎగబడి చూసారో జనాలు.. అంతకు డబుల్ రేంజ్ లో […]

అమీర్ ఖాన్ మాజీ భార్య పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ‘ యానిమల్ ‘ డైరెక్టర్.. కారణం ఇదే..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించి భారీ బ్లాక్ బ‌స్టర్ మూవీ యానిమల్. ఇప్పటికి ఈ సినిమా ప్రకంపాలు కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఈ సినిమా ఓటీటీలో రిలీజై సందీప్ పై మరిన్ని విమర్శలు మొదలయ్యాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో వ‌చ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దరూ. 900 కోట్లకు పైగా గ్రాస్‌వశుల‌ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేస్తుంది. తండ్రి, కుమారుల సెంటిమెంట్తో వచ్చిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుంటూ […]

నాకు కాబోయే వాడిలో ఈక్వాలిటీస్ ఉంటే సరిపోతుంది.. ‘ యానిమల్ ‘ బ్యూటీ త్రిప్తి కామెంట్స్..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెర‌కెక్కిన యానిమల్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద దాదా రూ.900 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ క‌పూర్‌, నేషనల్ క్రష్‌ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ సినిమాలో కనిపించింది కాసేపే ఐనా.. భారీ పాపులారిటీ […]

ఆ కారణంగా మొదటివారం రూ.40 కోట్లు నష్టపోయాం.. యానిమల్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..

రణ్‌బీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రూ.1000 కోట్ల గ్రాస్ కొల్లగొడుతుంది అనుకున్న ఈ సినిమా కేవలం రూ.900 కోట్ల వసూలతో స‌ర్దుకుంది. అయితే యానిమల్ సినిమా కలెక్షన్లపై సినీ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యులో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు తమ సినిమా సుమారు రూ.800 కోట్లకు పైగా గ్రాస్‌వ‌సులను రాబట్టిందని.. […]

‘ యానిమ‌ల్ ‘ మూవీలో విల‌న్ రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఎవ‌రంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో రాణ్‌బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న యానిమల్ మూవీ పై రిలీజ్ కు ముందే మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా రిలీజై ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక సందీప్ రెడ్డి […]

హాలీవుడ్ మూవీ నుంచి ‘ యానిమ‌ల్‌ ‘ సన్నివేశాలను కాపీ కొట్టిన సందీప్

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ చేసి అక్కడ అదే రకమైన సంచలనాని సృష్టించాడు. ప్రస్తుతం రణ్‌వీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామ యానిమల్. నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న‌ ప్రేక్షకుల ముందుకి […]

సినిమాల్లోకి రాక‌ముందు `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ ఏం చేసేవాడో తెలిస్తే షాకే!?

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ టాప్ హీరోల‌ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగా ఒక‌డు. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది కేవ‌లం ఒక్క సినిమానే. ఈ సినిమా ఏంటో తెలుసుగా.. `అర్జున్ రెడ్డి`. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఓవ‌ర్ నైట్ స్టార్ గా మార్చిన సినిమా ఇది. 2017లో విడుద‌లైన ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగులో `అర్జున్ రెడ్డి` ఊహించిన దానికంటే ఎక్కువ విజ‌యం సాధించ‌డంతో.. సందీప్ […]