బ్రా తో కనిపించిన..అన్ని ముద్దులు పెట్టిన ..రష్మిక కి ఎందుకు అవార్డు రాలేదో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన తాజా సినిమా యానిమల్ . ఈ సినిమా ఎన్ని సెన్సేషనల్ రికార్డును బద్దలు కొట్టిందో మనకు తెలిసిందే . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఆఫ్ కోర్స్ ఈ సినిమాని ఎంత ఎగబడి చూసారో జనాలు.. అంతకు డబుల్ రేంజ్ లో బూతులు కూడా తిట్టారు .

అసలు ఇది సినిమా నేనా..? దీన్ని సినిమా అంటారా..? సినిమాలో ఇంత వైలెన్స్ అవసరమా ..? అంటూ సందీప్ రెడ్డి వంగాను ఏకీపారేశారు . అయితే ఏకంగా ఫిలింఫేర్ అవార్డ్స్ క్యాటగిరీలలో 19 జోనర్స్ లో ఈ యానిమల్ సినిమా నామినేట్ అవ్వడం గమనార్హం . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. యానిమల్ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చినా కానీ రష్మిక మందన్నా పాత్రకు ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాకపోవడం ఫాన్స్ ను డీప్ గా హర్ట్ చేసింది .

అంతేకాదు దీనిపై సందీప్ రెడ్డివంగా కూడా స్పందించారు . “నాకు అవార్డులపై నమ్మకం లేదు . ఈ సినిమాలో గీతాంజలి పాత్ర చాలా కీలకము.. ఎమోషన్స్ ఈ సినిమాకి హైలైట్ .. అప్పుడే నవ్వడం అప్పుడే ఏడవడం అప్పుడే బాధపడడం .. పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడటం.. ఒక మహిళకు మాత్రమే సాధ్యం .. అలాంటి పాత్రలో నటించిన రష్మికకు అవార్డు రాకపోవడం బాధాకరం ..అయినా ఇలాంటి అవార్డులను నేను పెద్దగా పట్టించుకోను “అంటూ కొట్టి పడేశారు . అయితే కొంతమంది జనాలు మాత్రం రష్మిక ను ట్రోల్ చేస్తున్నారు . అయ్యయ్యో అన్ని ముద్దులు పెట్టినా నీకు అవార్డు రాలేదే ..? అంటూ వ్యంగంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!