మళ్లీ అదే తప్పు చేయబోతున్న రష్మిక మందన్నా..ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడా..?

రష్మిక మందన్నా.. సంచలన నిర్ణయం తీసుకుందా..? అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది . దానికి కారణం ఆమె యానిమల్ సినిమాలో నటించడమే …

సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటించగా హీరోయిన్ గా రష్మిక నటించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . బోల్డ్ పాత్రలో రష్మిక అదరకొట్టిందని చెప్పాలి . టాప్ తీసేసి బ్రా అందాలతో రెచ్చిపోయింది . లిప్ లాక్ లు.. బెడ్ సీన్స్.. వామ్మో చూస్తే చెమటలు పట్టాల్సిందే . అలాంటి ఒక బోల్డ్ పాత్రలో రష్మిక నటిస్తుంది అని జనాలు ఊహించలేకపోయారు .

ఈ సినిమా చూసి కొంతమంది ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.. మరి కొంతమంది ఫ్యాన్స్ సంబరపడ్డారు .. చాలామంది రష్మిక ని బూతులు తిట్టారు . అయితే మరొకసారి రష్మిక అలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలో నటించబోతుంది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది. రష్మిక మందన్నా రీసెంట్ గా ఓ బాలీవుడ్ బోల్డ్ ప్రాజెక్టు కి ఓకే చెప్పిందట. ఈ సినిమాలో యానిమల్ సినిమాకి మించిన సీన్స్ ఉండబోతున్నాయట. దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఏదో మొదటి సినిమాతో క్షమించారు.. రెండోది కూడా అలాగే చేశావంటే నీ కెరియర్ కూడా కాపాడలేరు అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!