అమ్మ హ్యాపీనెస్ కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న సమంత .. మరో బిగ్ బాంబ్ పేల్చబోతుందా.?

హీరోయిన్ సమంత ..అమ్మ కోసం ..తల్లి హ్యాపీనెస్ కోసం అలాంటి నిర్ణయం తీసుకుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . హీరోయిన్ సమంత పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొంతమందికి ఆదర్శం మరి కొంతమందికి మంట ..మరి కొంతమందికి చీదరం .. సమంత పై మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి . అయితే రీసెంట్ గా హీరోయిన్ సమంతకి సంబంధించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత – నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది .

లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్న మూమెంట్లో వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో సమంత తన తల్లి హ్యాపీనెస్ కోసం మరొక నిర్ణయం తీసుకుంది అన్న వార్త వైరల్ అవుతుంది. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు లైఫ్లో సెటిల్ అవ్వాలి అని.. పిల్లాబాబులతో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. సమంత తల్లి కూడా సమంత లైఫ్ లో సెటిల్ అయితే చూడాలి అని ఆశపడుతూ ఉంది .

 

సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకోవడం తన తల్లికి తండ్రికి ఇష్టం లేదు అయినా సరే ఒప్పుకొని పెళ్లి చేశారు . ఆ తర్వాత ఆమె డివోర్స్ తీసుకునింది . సరే తలరాత అలా ఉండిపోయింది అంటూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సమంతా రెండో పెళ్లి చేసుకోవాలి అంటూ అప్పుడే మేము హ్యాపీగా ఉంటాము అంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు చెబుతున్నారట . తనకు ఇష్టం లేకపోయినా సరే తల్లి సంతోషంగా ఉంటుంది అని తెలిసి రెండో పెళ్లికి ఒప్పుకునిందట . కానీ కొంచెం టైం కావాలి అంటూ రిక్వెస్ట్ చేసిందట. మొత్తానికి రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న సమంత ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ చెప్పబోతుందా..??? అంటూ వెయిట్ చేస్తున్నారు అభిమానులు..!