శ్రేయ భూపాల్ – సమంత ఇద్దరిలో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ కారణంగానే.. అక్కినేని ఫ్యామిలీ కోడళ్లుగా సెట్ కాలేకపోయారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . మరి ముఖ్యంగా నాగచైతన్య – అఖిల్ బ్రేకప్ మేటర్ సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్కి గురవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత – నాగచైతన్య పెళ్లి చేసుకుని డివర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే సమంత కు ఉన్న హెడ్ వెయిట్ కారణంగానే వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అదేవిధంగా అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం చేసుకున్న శ్రేయ భూపాల్ కూడా బ్రేకప్ చెప్పుకున్నారు . అయితే అక్కినేని అఖిల్ చెప్పిన మాట వినకపోవడంతోనే శ్రేయ భూపాల్ ను బ్రేకప్ చెప్పుకున్నాడు అన్న వార్త అప్పట్లో బాగా ట్రెండ్ అయింది.

శ్రేయ భూపాల్ – సమంత ఇద్దరు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గల అమ్మాయిలు అని ఆ కారణంగానే వాళ్ళు అక్కినేని ఫ్యామిలీతో ఇమడలేకపోయారు అని అక్కినేని కోడలుగా సెటిల్ కాలేకపోయారు అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. శ్రేయ భూపాల్ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోతే సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారడానికి ట్రై చేస్తుంది. నాగచైతన్య – అఖిల్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు..!