న‌యా రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు బ‌న్నీ. అంతేకాదు.. త‌న‌దైన అందం, న‌ట‌న‌, డ్యాన్స్‌, స్టైల్ ఇలా అన్నిటితోనూ ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌గా మార్చుకున్నారు. ఇక బ‌న్నీకి సోష‌ల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ ఖాతాలో ఓ న‌యా రికార్డ్ వ‌చ్చి ప‌డింది. తాజాగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య […]

ఆ రాత్రంతా జెనీలియాకు న‌ర‌కం చూపించిన డైరెక్ట‌ర్‌..బన్నీ చెప్ప‌డంతో..?!

సిద్దార్థ్, జెనీలియా జంట‌గా భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `బొమ్మరిల్లు`. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హా.. హా.. హాసిని అంటూ జెనీలియా పోషించిన హీరోయిన్‌ పాత్ర ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ సినిమా త‌ర్వాత జెనీలియా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో సైతం చేరిపోయింది. అయితే అంత గుర్తింపు తెచ్చిపెట్టిన బొమ్మ‌రిల్లును జెనీలియా వ‌దులుకోవాల‌నుకుంద‌ట‌. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యాక‌.. […]

`పుష్ప‌`లో విల‌న్ గుండు వెన‌క అంత క‌థ ఉందా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రం ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, మ‌ల‌యాళ న‌టుడు ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. నిన్న ఫహాద్ ఫాజిల్ పాత్రను పరిచయం చేస్తూ.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో గుండు లుక్‌లో ఫాహాద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. భన్వర్ సింగ్ షెకావత్ […]

గుండులో ద‌ర్శ‌న‌మిచ్చిన ఫహద్‌..`పుష్ప‌` విల‌న్ లుక్ చూశారా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప రాజ్ పాత్ర‌లో అర‌లించ‌నున్నాడు. అయితే తాజాగా ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్ లుక్‌ను మేక‌ర్స్ రివిల్ చేశారు. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ […]

అల్లు అర్జున్ ని కావాలనే మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందా.. నిజమేంటి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి, అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ మేనత్తను చిరంజీవి వివాహం చేసుకోవడంతో వీరిద్దరి కుటుంబాలు మరింత దగ్గరయ్యాయి. అంతేకాకుండా ఈ రెండు కుటుంబాలలో ఏ ఒక్క చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అందరూ కలిసి మెలిసి ఆ ఫంక్షన్ లో ఆడి పాడి ఎంతో సందడి చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అలాంటి […]

బ‌న్నీ ఒక్క‌డే రియ‌ల్‌ స్టార్‌..మెగా ఫ్యాన్స్‌కు మంట‌పుట్టిస్తున్న వ‌ర్మ ట్వీట్స్‌!

ఆదివారం నాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మ‌రియు రక్షాబంధన్‌. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి ఇంట ఆయ‌న పుట్టినరోజు వేడుకలు, ర‌క్షాబంధ‌న్ వేడుక‌ల అట్ట‌హాసంగా జ‌రిగాయి. మెగా బ్రదర్స్‌, సిస్ట‌ర్స్‌, హీరోలు, పిల్ల‌లు ఇలా అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. అయితే ఈ మెగా వేడుక‌ల్లో అల్లు అర్జున్ మ‌రియు ఆయ‌న స‌తీమ‌ణి స్నేహారెడ్డి పాల్గొన‌లేదు. దాంతో అల్లు అర్జున్ దంప‌తులు ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి త‌రుణంలో […]

మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ప‌డ‌టం లేదా..అందుకే అలా చేశాడా?

మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ప‌డ‌టం లేదా..? గ‌త కొద్ది రోజులుగా ఈ వార్త తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా ప‌రిస్థితులు ఈ వార్త‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ అల్లు అర్జున్‌..త‌న‌దైన స్టైల్‌, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీల‌ను కూడా చేస్తున్న […]

చిరంజీవి కి తన స్టైల్ లో విష్ చేసిన అల్లు అర్జున్?

చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి అండదండ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అటువంటి మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. చిరంజీవి డాన్స్ ను చూసి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ చిరంజీవి లా అవ్వాలి అలాగే చిరంజీవి లాగా డాన్స్ చేయాలని అనుకున్నాడు. అలా అనుకున్న […]

ర‌కుల్‌కి బ‌న్నీ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం పుష్ప మొద‌టి భగానికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర […]