దర్శకుడు పరుశురామ్ గీత గోవిందం సినిమా తో మంచి విజయాన్ని అందుకొని హీరోల దృష్టిని ఆకర్షించాడు. ఇదే ప్రస్తుతం పరుశురామ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాకుండా మైత్రి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది అంటే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రస్తుతం […]
Tag: allu arjun
మహేష్ దర్శకుడితో బన్నీ సినిమా..త్వరలోనే..?
దర్శకుడు పరశురామ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. యువత సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పరశురామ్.. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే నిజానికి మహేష్ కంటే ముందే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో […]
బన్నీ విలన్‌కే ఫిక్సైన చరణ్..త్వరలోనే..?
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ […]
యూనిట్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పుష్పరాజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బన్నీ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇటీవల […]
`పుష్ప`రాజ్‌కు షాక్ మీద షాక్..ఈసారి ఏం లీకైందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే మన పుష్పరాజ్ కు లీకుల బెడద కారణంగా ప్రస్తుతం షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలకు ముందే లీకైంది. ఇది తెలుసుకున్న చిత్ర […]
బన్నీ సరసన అనన్య పాండే..?
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య పాండే ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. ఈ భామ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్లో డెబ్యూ కాగా ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. అందం ప్లస్ అభినయంతో పాటు ఈ తరం నటీమణులకు ఉండాల్సిన డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా అనన్యకు ఉన్నాయి. కాగా, […]
ఆ బ్యూటీ కోసం తెగ కష్టపడుతున్న బన్నీ.. నిజమేనా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా, బన్నీ చేయబోయే మరో సినిమా గురించి కూడా ఇండస్ట్రీలో […]
అర్హలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
బన్నీ గారాలపట్టి అల్లు అర్హ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తన చిన్నారి అల్లరి ఫొటోలు, వీడియోలను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో బన్నీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇటీవల బన్నీ తన ముద్దుల తనయతో కలిసి బబుల్ లో కాసేపు సరదాగా గడిపారు. కాగా స్నేహ ఈ వీడియో తన ఇన్‌స్టాలో షేర్ చేసి ఫ్యాన్స్ […]
పుష్పరాజ్ నయా రికార్డు..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మికా మందన్నా నటిస్తుంది. నక్సలైట్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకేక్కస్తున్నారు.ఈ చిత్రం రెండు పార్ట్స్ గా డివైడ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి పార్ట్ “పుష్ప ది […]









