నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `అఖండ`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో నందమూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. భారీ అంచనాల ఉన్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నారట. అసలు అఖండతో […]
Tag: allu arjun
పుష్ప నుండి మరో అప్డేట్.. ఈసారి అలాంటిదా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ‘పుష్ప’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా త్వరలో ఈ సినిమా నుండి మరో అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. […]
బన్నీతో విజయ్ దేవరకొండ పోటా పోటీ..ఇద్దరూ తగ్గడం లేదుగా!
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.ఎప్పటికప్పుడు వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ.. ఫాలోవర్స్ను భారీగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెడీ బాయ్ విజయ్ దేవరకొండ పోటా పోటీ పడుతున్నారు. మొన్నీ మధ్య ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్లకు చేరుకుంది. దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సమరం ముగిసేనా?
పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కి ఆ రోజు పండగ అని చెప్పవచ్చు. నేడు అంటే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు నేను ఒక పండుగ జరుపుకుంటున్నారు. అంతేకాకుండా పుట్టినరోజుకి తాను చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నాడు. […]
అఖండ రిజల్ట్ పై కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. కారణం?
ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా తో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై గురించి వస్తున్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే బోయపాటి ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంటుందని నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మరొక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి కథను వినిపించాడు. కానీ అల్లు అర్జున్ అఖండ సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి శ్రీను నీకు ఓకే […]
మళ్లీ అక్కడకు పయణమవుతున్న `పుష్ప`రాజ్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. `పుష్ప- ది రైజ్’ అనే టైటిల్తో రాబోతోన్న ఫస్ట్ పార్ట్ షూటింగ్ చాలా వరకు మారేడుమిల్లి అడవుల్లోనే జరగగా.. ఇప్పుడు పుష్ప […]
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టార్.. ఇందులో నిజమెంత?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి వరుసగా భారీ మల్టీస్టారర్ లతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్నారు. ఇంతకుముందు ప్రభాస్, ప్రాణాలను బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్లను చేశాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ లుగా ఆవిష్కరిస్తున్నారు. వీరిద్దరి తర్వాత మహేష్ బాబు ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తారు. ఇక మహేష్ బాబు కూడా తన తరువాత చిత్రాన్ని రాజమౌళితో చేసేందుకు […]
హీరో రామ్ తో బోయపాటి సినిమా.. ఈసారి మాములుగా ఉండదు?
టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తరువాత తమిళ డైరెక్టర్ లింగుస్వామి తో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో ఉస్తాద్ అనే సినిమాను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ తో కలిసి అఖండ సినిమా చేస్తున్నారు. […]
మహేష్,బన్నీ కు జగన్ సర్ ప్రైజ్ న్యూస్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రతి బంధం సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వైయస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానుంది. అగ్ర హీరోలు అయినా మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి, అదేవిధంగా థియేటర్లలో టికెట్ల ధరల ఈ విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ చిత్ర బృందం సెప్టెంబర్ 4న తేదీన వైయస్ జగన్ తో సమావేశం అవుతుందని ఫాదర్ […]









