పుష్ప సినిమా నుంచి మరో సింగల్ రిలీజ్.. ఎప్పుడంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏదైనా కొత్త మూవీ చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా తన మూవీ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇక అలా వైకుంఠపురం లో చేసిన ప్రమోషన్స్ ప్రస్తుతం పుష్ప సినిమా విషయంలో కూడా అప్లై చేస్తున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ ఇండియా సింగల్ గా దాక్కో దాక్కో మేక పాట ఇప్పటికే సోషల్ […]

ఏకంగా 5 అవార్డులు కొట్టేసిన `అల..` టీమ్‌..ఫుల్ హ్యాపీలో బ‌న్నీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌..వైకుంఠ‌పురములో`. 2020 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అలాగే ఎన్నో అరుదైన రికార్డుల‌ను సైతం నెల‌కొల్పింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు అవార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఏడవ ఎడిషన్ వేడుక ఘనంగా […]

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత క‌ట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. పూర్వం వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ముట్ట‌చెప్పుతుంటారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే క‌ట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మ‌రి లేటెందుకు ఎవ‌రెవ‌రు ఎంతెంత క‌ట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్ […]

జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!

సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]

బన్నీ, బోయపాటి కలయిక లో రాబోతున్న రెండో సినిమా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అలాగే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ కూడా కమిట్ అయ్యాడట. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందట. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. […]

రోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్ చేసిన బన్నీ?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే ఇటీవల బన్నీ కాకినాడకు వెళ్లారు. ఈ సినిమాలోని పలు సన్నివేశాలను చిత్రీకరించడానికి కాకినాడలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ నువ్వు జరుపుతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఈయన తినే ఫుడ్ అన్ని కూడా బాగా ఖరీదైన వి గా ఉంటాయి. […]

కాకినాడ థియేట‌ర్‌లో `సీటీమార్` చూసిన బ‌న్నీ..ఫైర‌వుతున్న నెటిజ‌న్లు?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం కాకినాడ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న హీరోగా సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌` . ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్‌ శనివారం కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పోర్టు ఏరియాలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ముందే వ‌స్తున్న `పుష్ప‌`?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ చిత్రం మొద‌టి భాగాన్ని క్రిస్టమస్ కానుక‌గా డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, […]

మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా ఉందో?

దేశవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ పండుగ రోజున మొత్తం భారతీయులు అందరూ భారీగా గణనాథుడి విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా చిన్న మట్టి గణపతి ని తయారుచేసింది. అల్లు అర్హ తన చిట్టి చేతులతో మట్టి వినాయకుడిని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఈ ఫోటో చూసిన […]