ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెడుతున్న యంగ్ హీరోలకే, సినీ ప్రేక్షకులలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటే, ఇక స్టార్ హీరోల పరిస్థితి ఏమిటి.. ?సినీ ఇండస్ట్రీ లో అత్యధికంగా అభిమానులను సంపాదించుకుని ,స్టార్ హీరోగా కొనసాగుతూ, తన అభిమానుల కోసం ఏదైనా చేయాలని, కొంత మంది స్టార్ హీరోలు తపన పడుతూ ఉంటారు. ఇలాంటి స్టార్ హీరోల కోసం అభిమానులు కూడా వారి పూర్తి విషయాలు తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతూ ఉంటారు. […]
Tag: allu arjun
బిగ్ బ్రేకింగ్ : `పుష్ప`రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా.. ఇటీవలె మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉండే.. తాజాగా ఈ సినిమా […]
బన్నీతో అలాంటి మూవీ చేయాలి..మారుతి కామెంట్స్ వైరల్!
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రం చేస్తున్నారు. దీంతో పాటుగా సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధగా ఉన్నాయి. ఇదిలా ఉండే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన మనసులోని […]
పుష్ప ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ ఖరారు..!
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చూపించబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన రచయిత కూడా. ఇక ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని అలాగే వై రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, […]
“పుష్ప ” తాజా అప్డేట్ …ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేశాడట సక్కూ. లేటెస్ట్ సమాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు […]
అరరే..బన్నీ, రష్మికలను కూడా వదలని డెంగ్యూ?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవలె రీస్టార్ట్ అయింది. అయితే ఇంతలోనే సుకుమార్తో సహా మొత్తం సెట్లోని ఇరవై మందికి డెంగ్యూ సోకడంతో.. పుష్ప షూటింగ్కు బ్రేక్ పడింది. ప్రస్తుతం వీరందరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక బన్నీ, […]
ఏంటీ..`పుష్ప` స్పెషల్ సాంగ్కు సన్నీ అంత అడిగిందా?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవల్లో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ను తీసుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ స్పెషల్ సాంగ్ కోసం మాజీ పోర్న్ […]
వైరల్ అవుతోన్న అల్లు అర్జున్ న్యూ లుక్..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్ని కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ‘పుష్ప’. వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రజెంట్ పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ రాబోతున్నది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోను బన్నీ ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పొడవాటి జుత్తు, నల్లని కళ్లద్దాలు, గెడ్డంతో […]
సుకుమార్కు అస్వస్తత..ఆగిపోయిన `పుష్ప` షూటింగ్!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవెల మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సుకుమార్ కారణంగా ఈ చిత్రం షూటింగ్కు మళ్లీ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు […]









