మహేంద్రన్ ఈ పేరు చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ పెదరాయుడు, ఆహా, దేవి లాంటి సినిమాల్లో ఓల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేంద్రన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇలాటివి తెలుగు,తమిళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించాడు. మహేంద్రన్ తాజాగా హీరోగా నటించిన చిత్రం అసలేం జరిగిందంటే. ఈ సినిమాకు శ్రీనివాAsalem Jarigindante Movie, mahendran, Sri Pallavi, Karunya Chaudhary, Karunya Katrin, Srinivas Bandari, Pedarayudu, Aha, Deviస్ బండారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో […]
Tag: aha
`ఆహా` కట్.. ఆకట్టుకుంటున్న `ఇచ్చట వాహనములు నిలుపరాదు` ట్రైలర్!
సుశాంత్ అక్కినేని, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి శంకర్, హరీష్ కోయలగుండ్ల కలిసి నిర్మించారు. భారీ అంచనాల నడుము ఆగష్టు 28న విడుదలైన ఈ చిత్రం.. మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 17న ఈ మూవీని స్ట్రీమ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆహా […]
ఆహా లో మార్పులు చేయబోతున్న అల్లు అరవింద్ ..!
ఈ ఆహా యాప్ గురించి మీకు ఎన్నో విషయాలు తెలిసే ఉంటాయి. ఆహా యాప్ ఎలా అంటే జియో యాప్ లాగే ఉంటుంది. కానీ ఈ ఆహా యాప్ లో తెలుగు మూవీస్ ఎక్కువగా చూడవచ్చు. ఈ యాప్ లో మూవీస్ ఏ కాకుండా కొత్త కొత్త షో లను కూడా చూడొచ్చు. ఈ యాప్ ని మెగా నిర్మాత అల్లు అరవింద్ స్థాపించారు.ఈయన ఏ వ్యాపారం చేపట్టిన అందులో ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది […]
గెట్ రెడీ..విజయ్ సేతుపతి `సూపర్ డీలక్స్` వచ్చేస్తుంది!
విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి.. తమిళంలోనే కాదు ఉప్పెన చిత్రం తర్వాత తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆయన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ నటించిన మరో తమిళ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి త్యాగరాజన్ కుమార రాజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా `సూపర్ డీలక్స్`. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ […]
మరో హిట్ మూవీతో అలరించబోతోన్న `ఆహా`!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా విభిన్నమైన వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త సినిమాలు, ఆకట్టుకునే టాక్ షోలతో పాటుగా.. ఇతర భాషల్లో హిట్ అయిన చిత్రాలను కూడా డబ్ చేసిన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మరో హిట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఆహా. పూర్తి వివారల్లోకి వెళ్లే..మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం వన్. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. […]
ఆ హీరోయిన్ సిరీస్‌పై మనసు పారేసుకున్న విజయ్ దేవరకొండ!
ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో లైగర్ సినిమా చేస్తున్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఓ వెబ్‌సిరీస్‌పై మనసు పారేసుకున్నారు. ఇంతకీ ఆ సిరీస్ ఏదో కాదు..కుడి ఎడమైతే. అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను పవన్ కుమార్ తెరకెక్కించాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలై విశేస ఆదరన పొందింది. అయితే తాజాగా ఈ […]
ఆకట్టుకుంటున్న నయనతార `నీడ` ట్రైలర్!
లేడీ సూపర్ స్టార్ నయనతార, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం `నీడ`. ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన నిళల్ అనే మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఎన్.భట్టతిరై దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 23న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ తల్లీ కొడుకులు ఎక్కడ ఉన్నా ఇమిడియేట్ గా వెతికి […]
డైరెక్టర్‌గా మారుతున్న ప్రముఖ స్టార్ కమెడియన్..?!
ప్రముఖ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వెన్నెల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో వెన్నెల కిషోర్ మహా దిట్ట. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా మారిపోయిన ఈయన.. త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడట. అయితే ఈయన డైరెక్ట్ చేయబోయేది సినిమాలు కాదని.. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. […]
సూపర్ థ్రిల్లింగ్‌గా `కుడి ఎడమైతే` ట్రైలర్!
అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ `కుడి ఎడమైతే`. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సిరీస్ లో అమలా పాల్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా, రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపించనున్నారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 16న విడుదల కానుంది. ఈ […]