పారిజాతం పూలతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..?!

చాలామంది పారిజాతం పూలతో పూజలు చేస్తూ ఉంటారు. పారిజాతకం పూలతో పూజ చేస్తే దేవునికి ఎంతో ఇష్టమని, ఆయన ఆశీస్సులు లభిస్తాయని చెప్తుంటారు. అయితే ఈ పూల వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కోకలలుగా ఉన్నాయి. పారిజాతం పూలే కాదు ఈ చెట్టు ఆకు, బెరడు, కొమ్మలు ఇవన్నీ కూడా ఔషధాలుగా పని చేస్తాయి. పారిజాతం పూలలో, ఆకులలో చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. జ్వరాన్ని తగ్గించడానికి కూడా దీని మందుల ఉపయోగించవచ్చు. ఈ చెట్టు బెరడుతో ఫీవ‌ర్‌కి […]

మ‌రో కంటెస్టెంట్‌ను బ‌లి చేసిన ద‌త్త‌పుత్రిక‌… పాపం డాక్ట‌ర్ బాబు…!

బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తంగా సాగుతుంది. గతవారం డబల్ ఎలిమినేషన్ జరగగా… ఈవారం నామినేషన్స్ లో అమర్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు అందరూ ఉన్నారు. ఇక గత వారంలో పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈవారం ఫినాలే అస్త్ర టాస్క్‌ లు ఎంతో రసవత్తంగా సాగాయి. ఇక ఈ ఫినాలే అస్త్రన్ని అర్జున్ గెలుచుకున్నాడు. ఇక ఈ వారం ఓటింగ్ టైం పూర్తికాగా.. ఎవరు ఎలిమినేట్ […]

నాగచైతన్య ” ఏ మాయ చేసావే ” సినిమా నటి మృతి… బాధలో కూరుకుపోయిన చైతు…!!

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో సీనియర్ నటి మృతి చెందింది. దక్షిణాది సీరియల్ నటి సుబ్బలక్ష్మి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. కచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఈమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఈమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఈమె తెలుగులో నాగచైతన్య […]

నారింజ తొక్కల పొడితో మెరుగైన ముఖ సౌందర్యం… ఆ చిన్న టిప్ పాటిస్తే చాలు…!!

నారింజ తింటే ఆరోగ్యంతో పాటు అందం పెరుగుతుంది. పండు తో పాటు నారింజ తొక్కలు సైతం అందాన్ని రెట్టింపు చేస్తాయి. నారింజ తొక్కల పొడిని స్కిన్ కేర్ రొటీన్ లో ఉపయోగించడంతో అనేక లాభాలు పొందవచ్చు. నారింజ తొక్కల పొడిని ఉపయోగించి క్లిన్నింగ్ చేసుకుంటే మొటిమల సమస్య తొలగిపోతుంది. నారింజ తొక్కల పొడి బ్యాక్‌హెడ్స్ తగ్గిస్తుంది. అలాగే మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను సైతం కంట్రోల్ చేస్తుంది. నారింజ తొక్కల పొడి చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పొడిని ఉపయోగించడంతో […]

చలికాలంలో వచ్చే పగుళ్లకు చెక్ పెట్టండి ఇలా…!!

చలికాలంలో పొడిగాలుల కారణంగా మడాల పగుళ్లు వస్తాయి. ఇంటి చిట్కాలతో వాటిని ఈజీగా తొలగించుకోవచ్చు. వాసెలిన్ లో కాసింత నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి కాళ్ళ పగుళ్లు ఉన్నచోట రాస్తే పగుళ్లు తగ్గుతాయి. అలాగే అరటిపండు, తేనె అప్లై చేసిన పగుళ్లు తగ్గుతాయి. కొబ్బరినూనె లో రాతి ఉప్పు కలిపి మడాళ్ళకు అప్లై చేయడం వల్ల కూడా కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. అలాగే విక్స్ మడాళ్ళకు అప్లై చేసి… వేడినీళ్లలో మసాజ్ చేస్తే కాళ్ల పగుళ్లు […]

చలికాలంలో అస్సలు తినకూడని ఆహారాలు ఇవే… తింటే అంతే ఇక…!!

చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటు కొన్నిటిని దూరంగా పెట్టడం ముఖ్యం. పండ్ల రసాలు, శీతల పానీయాలు, కేకులు వంటి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇలా పంచదార అధికంగా ఉండే ఆహారాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన వెంటనే ఆహారాన్ని తినవద్దు. అది గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక మాత్రమే తినాలి. అలాగే డీప్ ఫ్రై చేసిన ఆహారాలు వంటివి అసలు తినకూడదు. […]

మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనడానికి 5 సంకేతాలు ఇవే…!!

ఇంట్లో దయ్యాలు, ఆత్మలు ఉంటే కొన్ని వింత సంకేతాలు కనిపిస్తాయి. అవి గుర్తించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. 1. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్లు, అనుసరిస్తున్నట్లు అనిపించడం. 2. ఇంట్లో ఎవ్వరు లేకపోయినా ఎవరో గుసగుసలాడుతున్నట్లు, పిలుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి. 3. ఊహించని విధంగా మనిషి ఆకారాలు క్షణాలలో కనిపించి మాయం అవ్వడం లాంటివి జరుగుతాయి. 4. ఇంట్లో కేవలం ఒక ప్రాంతంలోనే ఉష్ణోగ్రత పడిపోయి అత్యంత చల్లగా ఉండటం. 5. నిదట్లో ఉన్నప్పుడు వింత కలలు, […]

డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.‌..!!

చాలామందికి కంటి కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. డార్క్ సర్కిల్స్ ఎక్కువ రోజుల పాటు ఉన్నట్లయితే అవి ముఖంపై అలానే ఉండిపోతాయి. వివిధ సమస్యలకు కారణం అవుతాయి. కంటి సమస్యలకు ముఖ్య కారణాలు ఇవే అవుతాయి. చాలా మందిలో డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు జెనిటిక్స్. కంటి కింద చర్మం పల్చగా ఉండటం కారణంగా డార్క్ సర్కిల్స్ వస్తాయి. కంటి కింద చర్మం దగ్గర రక్త ప్రసరణ సరిగ్గా అందకపోయినా డార్క్ సర్కిల్స్ వస్తూ […]

చపాతీలు మెత్తగా రావాలంటే ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి…!!

చాలామంది షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి చపాతీలను తింటూ ఉంటారు. ఓ పూట భోజనం, మరో పూట , చపాతీలు కూడా తింటారు. డాక్టర్లు కూడా చపాతీలు తినడం వల్ల బరువు తగ్గుతారు అని చెబుతూ ఉంటారు. చాలామంది చపాతీలను తయారు చేయడంలో విఫలమవుతూ ఉంటారు. చపాతీలు మృదువుగా, మెత్తగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా గోధుమ పిండిని.. వేడి నీళ్లతో కలుపుకొని.. నానబెట్టి ఉంచుకోవాలి. అలా ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి పై […]