దేశంలోని నల్ల కుబేరులను ప్రధాని మోడీ ఇప్పట్లో వదిలి పెట్టేరా లేరా? ఇప్పటికే వారిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ.. మరింతగా ఉచ్చు బిగించేందుకు రెడీ అవుతున్నారా? మరింత కఠిన చట్టాలు తేనున్నారా? రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది కేంద్రం నుంచి! తాజాగా పెద్ద నోట్ల రద్దు. బ్యాంకు విత్డ్రాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న మోడీ.. ఇంకా లైన్లోకి రాని నల్లకుబేరులపై మరింతగా […]
Category: Latest News
రెమో TJ రివ్యూ
సినిమా : రెమో రేటింగ్ : 3 /5 పంచ్ లైన్ : రాజుగారి రెమో రీజనబుల్ బ్యానర్: 24 ఏఎం స్టూడియోస్ తారాగణం: శివ కార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య, సతీష్, కె.ఎస్. రవికుమార్, యోగిబాబు, రాజేంద్రన్ తదితరులు సంగీతం: అనిరుధ్ కూర్పు: రూబెన్ ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం నిర్మాత: ఆర్.డి. రాజా రచన, దర్శకత్వం: భాగ్యరాజ్ కణ్ణన్ వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న హీరో శివ కార్తికేయన్ ఆడ మగ రెండు వేషాల్లో […]
బాబుకు ఇంత అభద్రత ఎందుకో..!
ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతున్నాయి. ఆయన చెంత 102 మంది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, మిత్ర పక్షం బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా బాబుకే మద్దతిస్తున్నారు. ఇక, చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్తో సైకిల్ ఎక్కిన వైకాపా ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. దీంతో చంద్రబాబు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 2019 వరకు అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి […]
అమరావతిపై ప్రపంచ బ్యాంకుకు ఇన్ని డౌట్లా?!
ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో ఎఫర్ట్ పెడుతున్న రాజధాని నగరం అమరావతిపై ఇప్పుడు సర్వత్రా అనేక అనుమానాలు అలుముకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత నగరంగా రాబోయే ముప్పైఏళ్లలో దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతామని అమరావతి గురించి బాబు చెబుతున్న మాటలు అంత నమ్మశక్యంగా లేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంత అభివృద్ధికి రుణాలు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వంటి పెద్ద సంస్థలు సైతం చంద్రబాబు మాటలను విశ్వసించడం లేదని ఇప్పుడు పెద్ద టాక్ నడుస్తోంది. అమరావతి అభివృద్ధికి సుమారు […]
వెంకయ్య గూట్లోకి జంప్ అయిన మంత్రి
రాజకీయాల్లో.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని కూనిరాగాలు తీస్తున్నారట బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు! ఇప్పుడు ఈయనకు అంత అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. సోము పెంచి పోషించిన నేత, ఆయనకు అనుచరుడిగా చెప్పుకొని డెవలప్ అయిన నేత మాణిక్యాలరావు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మాణిక్యాలరావు దేవాదాయ మంత్రిగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయన నడిచొచ్చిన దారినే మరిచిపోయారని అంటున్నారు సోము వీర్రాజు! […]
” బిగ్ బజార్ “ను బాబు సేవ్ చేశారా
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో జనాలు నానా తిప్పలు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడేవారు పెరిగిపోయారు. పెద్ద నోట్లు ఉండి కూడా ఏం చేయాలో తెలియక తిప్పలు పడుతున్నారు. అయితే, ఈ పెద్ద నోట్ల రద్దును కూడా కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నోట్ల రద్దు విషయం బాబుకు నెల రోజుల ముందే తెలిసిపోయిందని విపక్షాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే […]
జయమ్ము నిశ్చయమ్ము రా TJ రివ్యూ
సినిమా : జయమ్ము నిశ్చయమ్ము రా రేటింగ్ : 2.75 / 5 పంచ్ లైన్ : ఇది ఇప్పటి సినిమా కాదు రా నటీ నటులు:శ్రీనివాస్ రెడ్డి,పూర్ణ,కృష్ణ భగవాన్,ప్రవీణ్,పోసాని తదితరులు సంగీతం:రవి చంద్ర: నిర్మాత:సతీష్ కనుమూరి దర్శకత్వం:శివ రామ రాజు కనుమూరి. గీతాంజలి సినిమాతో హీరోగా మమ అనిపించుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరో గా ప్రమోషన్ కొట్టేసాడు.దర్శకుడు కనుమూరి ఈ సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి […]
జగన్లో ఇంత డెప్త్ ఉందా
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత అనేక మంది నేతలు తమ స్పందనను వినిపించారు. అదేవిధంగా ఏపీలోనూ అధికార టీడీపీ ప్రభుత్వ నేతలు కూడా తమ రీతిలో స్పందించారు. ఇక, విపక్ష నేత జగన్ స్పందించడం లేదని కూడా ఈ నేతలు స్పందించడం గమనార్హం. ఈ క్రమంలో చాలా రోజుల గ్యాప్ తర్వాత పెద్ద నోట్ల రద్దుపై వైకాపా అధినేత జగన్ స్పందించారు. అయితే, ఆ స్పందన అలా ఇలా ఉండి ఉంటే ఇప్పుడు ఇలా మనం […]
ఏపీలో చంద్రన్న ఫోన్లు..!
త్వరలోనే ఏపీ ప్రజలందరి(ఫోన్లు లేనివారు) చేతుల్లోనూ చంద్రన్న ఫోన్లు వచ్చేయనున్నాయి. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో క్యాష్ లెస్ మనీ ట్రాన్సాక్షన్ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎంకన్నా ఏపీ సీఎం చంద్రబాబు మరింత వేగంగా ఉన్నారు. పెద్ద నోట్లు రద్దయిపోవడంతో ప్రజలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు మళ్లమని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వైపింగ్ […]
