తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే విధంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ కు సంబంధించి చార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా మద్యం షాపులను పెంచి దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఖజానా నింపనుంది. కొత్త గా తీసుకున్న ఈ నిర్ణయం మందుబాబులకు లో ఉత్సాహాన్ని రేపుతోంది. ఖజానా నింపడం కోసం కొత్తగా 225 వైన్ షాప్ లను ఏర్పాటు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం […]
Category: Latest News
ఫెయిర్ అండ్ లవ్లీ అంటేనే.. మండిపడుతున్న యామీ.. కారణం..
యామీ గౌతమ్.. అప్పట్లో యామీ గౌతమ్ ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ ప్రమోషన్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈమెను అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీగా గుర్తు పెట్టుకున్నారు. ఇకపోతే ఈమె బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు శిరీష్,నితిన్ ల సరసన నటించిన ఈమె తెలుగులో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అందుకే ఈమె బాలీవుడ్ కు మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈమెను ఫేర్ అండ్ లవ్లీ అని […]
బిగ్ బాస్-5 సందడి లేకపోవడానికి కారణాలు ఇవేనా..?
బిగ్ బాస్ అంటేనే సందడికి కొదవే ఉండదు అని ప్రతి ఒక్కరూ చెబుతారు. అలానే ఇప్పటివరకు నాలుగు సీజన్ లు ఎంతో సందడితో విజయవంతంగా పూర్తిచేసుకుంది ఈ బిగ్ బాస్ రియాల్టీ షో.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ వచ్చిన రాబోతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ షో లో సందడి లేదు.. అని అంటున్నారు..ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. పోయిన సంవత్సరం కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ ,ఈ షో ఆగలేదు. ఆలస్యమైనా షో మొదలయ్యి , […]
క్లాప్ పోస్టర్ రిలీజ్.. మామూలుగా లేదుగా?
ప్రస్తుతం ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా క్లాప్. ఈ సినిమా లో ఆది పినిశెట్టి స్ప్రింటర్ పాత్రల్లోకనిపించనున్నారు. ఈ సినిమాకు పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహించారు. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఏం రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతుంది. ట్రాక్ పై స్ప్రింట్ […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణం?
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం పై కేసు నమోదు అయ్యింది. ఈయన తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా చిత్రీకరణలో భాగంగా ఓ గుర్రం చనిపోవడంతో పెటా పిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ లో గుర్రం యజమాని మణిరత్నం లపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గత నెలలో హైదరాబాదులోని అబ్దుల్లాపూర్మేట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిగింది. యుద్ధం దీనికోసం ఏకధాటిగా షూటింగ్ చేయడంతో గుర్రం డీ హైడ్రేషన్ […]
పవన్ సినిమాలో పాట పాడిన జానపద కళాకారుడు.. అతను ఎవరో తెలుసా?
కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా మారుమోగిపోతోంది. ఇతను 12 మెట్ల కిన్నెర మొగులయ్య గా అందరికీ సుపరిచితుడు. అయితే మొగులయ్య కు వేగంగా వెండితెరపై పాటలు పాడే అవకాశం వచ్చింది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం లోని అవుసలి కుంట […]
షూటింగ్ దశలోనే భారీ రేటుకు అమ్ముడైన `కార్తికేయ 2` రైట్స్..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందు మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `కార్తికేయ 2`. బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో నిఖిల్కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ […]
ఈడీ ముందు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్..
టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీతిసింగ్ పై డ్రగ్స్ కేసులో తన పేరు ఉండటంతో ఆమె సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉంది.కానీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం చేత ఇమే సెప్టెంబర్ 3 అంటే ఈ రోజున హాజరవుతానని రకుల్ మెయిల్ ద్వారా అధికారులను కోరిందట.దీనికి అధికారులు అనుమతి ఇవ్వడంతో రకుల్ నేడు విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక ఫైల్ ని పట్టుకొని తన […]
డైరెక్టర్ తేజ ఒక్కడికే.. ఎందుకు ఇలా జరుగుతోంది..?
డైరెక్టర్ తేజ.. ఎంత గొప్ప డైరెక్టర్ అంటే చిన్న సినిమాలకు కూడా అత్యంత విజయాన్ని చేకూరుస్తూ ఉంటాడు.. ఇదంతా ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేయకముందే అని చెప్పాలి. జయం, చిత్రం నాటి సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ తేజ ప్రత్యేకం అంటూ పిలిపించుకున్నాడు.. తేజ అంటేనే ఒక సంచలనం అనే లాగ చేసుకున్నాడు డైరెక్టర్ తేజ.. ఇకపోతే అదే స్పీడ్ తో దూసుకెళ్తున్న డైరెక్టర్ తేజ నిజం సినిమాతో ఒక్కసారిగా చతికిలబడ్డాడు.. ఈ సినిమా అందించిన […]









