పవన్ సినిమాలో పాట పాడిన జానపద కళాకారుడు.. అతను ఎవరో తెలుసా?

కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా మారుమోగిపోతోంది. ఇతను 12 మెట్ల కిన్నెర మొగులయ్య గా అందరికీ సుపరిచితుడు. అయితే మొగులయ్య కు వేగంగా వెండితెరపై పాటలు పాడే అవకాశం వచ్చింది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం లోని అవుసలి కుంట ప్రాంతానికి చెందిన మొగులయ్య గురించి స్థానికులకు తెలియడంతో వెండి తెరపై పాటలు  పాడే అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు అని అంటున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం గుర్తింపుగా అతడికి పింఛన్ సౌకర్యం కల్పించింది. బీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ షూటింగ్ తమిళనాడు లోని ఒక అడవి  ప్రాంతంలో జరిగింది. దీనికి మొగులయ్య కు అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి పాట పాడారు. ఆలు నచ్చడంతో సినిమాలు పెట్టినట్టు తెలుస్తోంది.