కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `లాభం`. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు విలన్గా కనిపించబోతున్నారు. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 9న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే […]
Category: Latest News
ప్రభుత్వం కొత్త నిబంధన.. వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఆల్కహాల్!
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టలేదు. దీన్ని నివారించడానికి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు అలాగే కేంద్ర ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. అయితే ఇప్పటికీ చాలామందికి వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగిపోయి లేదు. అందువల్ల చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. ఇందులో ముఖ్యంగా మందుబాబులు ఎక్కువగా ఉన్నారట.వాక్సిన్ వేయించుకుంటే కొద్దిరోజులపాటు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వ్యాక్సిన్ వేయించుకోని వారు […]
పవన్ కళ్యాణ్ తో ఢీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే?
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా కెరీర్లో ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా స్పీడ్ మీద ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలాగే సాగర్ చంద్ర డైరెక్షన్ లో భీమ్లా నాయక్ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలకు దీని సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత హరీష్ […]
ఛీఛీ.. ఏంటా డ్రస్సు బిచ్చగత్తేలా ఉన్నావ్ అంటూ నటిపై ట్రోల్?
కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు, అలాగే మనుషులు జీవనశైలిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇలా కాలానికి అనుగుణంగా మనుషులు ధరించే దుస్తులను కూడా ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుతం జనరేషన్ లో జీన్స్, బెగ్గర్ జీన్స్, పొట్టి డ్రెస్సులు, చిరిగిన దుస్తులు ఇలా వివిధ రకాలుగా వేసుకోవడం ఇప్పట్లో స్టైల్ అయిపోయింది. కేవలం సామాన్యుల మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఇలాంటి దుస్తులను ధరిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ […]
ప్రకాష్ రాజ్ టీమ్ లో చేరిన రెబల్స్ జీవిత, హేమ..?
టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో ఎక్కువగా మా ఎలక్షన్ల గురించే మాట్లాడుకునేవారు. అలా మా ఎలక్షన్ల కోసం ఎంతోమంది పోటీ పడడానికి సిద్దమవుతున్నారు. అలా బరిలో దిగిన వారిలో నటి హేమ, జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నరేష్ వంటి వారు ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ ప్యానల్ లో నటి హేమ , జీవిత కలిసి ఒకటిగా నిలబడాలని చూస్తున్నారట. అయితే నిజానికి అధ్యక్ష పదవికి […]
లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ అందాల ఆరబోత..వైరల్గా లేటెస్ట్ పిక్స్!
విష్ణుప్రియ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్స్లో ఒకరైన విష్ణుప్రియ.. యూట్యూబ్లో షార్ట్ ఫిలింలు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై `పోవే పోరా` అంటూ సుధీర్తో సందడి చేసి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఇక హీరోయిన్గానూ విష్ణుప్రియ నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోన్న ఈ భామ.. మరోవైపు సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉంటూ విచ్చలవిడి అందాల ఆరబోతతో విపరీతమైన […]
హాట్ లుక్స్తో కేకపెట్టిస్తున్న అనుపమ..ఆ మడతలతో రచ్చ రచ్చ!
`టిక్టాక్` యాప్ ద్వారా సామాన్య ప్రజలెందరు తెగ ఫేమస్ అయ్యారు. అందులో అనుపమస్వాతి ఒకరు. తణుకుకు చెందిన ఈ భామ టిక్టాప్ ద్వారా ఫేమస్ అవ్వడమే కాదు.. సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది. 2019లో వచ్చిన ‘ఏడు చేపల కథ’ అనే సినిమాలో అనుపమస్వాతి నటించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ప్రస్తుతం టిక్టాక్ లేకపోయినా అనుపమస్వాతి.. ఇన్స్టాగ్రామ్ ద్వారా హాట్ హాట్ లుక్స్తో కుర్రకారు చేత కేక పెట్టిస్తూ భారీగా […]
మా ఎలక్షన్స్ లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మెంబర్ వీళ్లే..?
ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమా పరిశ్రమలో మా ఎలక్షన్ల గురించి ఎక్కువగా మా ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించడం జరిగింది.అందులో కొందరికి కొన్ని పదవులను ఇవ్వనున్నట్లు గా ప్రకటించారు వారి వివరాలను చూద్దాం. మొదట అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్ ఉండగా వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్,నటి హేమ బెనర్జీ లు ఉన్నారు.ఇక రాజశేఖర్ జీవిత జనరల్ సెక్రటరీ గా ఉండగా,అనిత చౌదరి మరియు ఉత్తేజ్ లు జాయింట్ సెక్రటరీగా […]
పవన్ ట్వీట్ గురించి తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావన?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పని తీరును ప్రశంసిస్తూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన ట్వీట్ ను తమిళనాడు ముఖ్యమంత్రి తెలుగులో చదివి వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నటుడు బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను అభినందిస్తూ ఇటీవల […]









