చరణ్-శంక‌ర్ మూవీ లాంచ్‌.. గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో?!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆ త‌ర్వ‌త త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోయే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించ‌నుంది. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]

న‌భా న‌టేష్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..మ‌హేష్ మూవీలో బిగ్ ఛాన్స్‌?!

న‌భా న‌టేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు చేసినా ఆ స్థాయి హిట్ అందుకోలేక‌పోయినా న‌భా.. ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న `మాస్ట్రో` చిత్రంలో న‌టించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రం హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్న […]

`ఆర్ఆర్ఆర్`పై న్యూ అప్డేట్‌..వాటిపైనే జ‌క్క‌న్న ప్లాన్స్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డీవివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్‌ను […]

బడా హీరోసరసన నటించనున్న ప్రియమణి..?

సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎందుకంటే ఈమె తెలుగు తమిళ,కన్నడ,మలయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన సినిమాలలో విభిన్నమైన పాత్రల్లో నటించింది.పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి ఆ తర్వాత యమదొంగ వంటి చిత్రాలలో నటించింది.ఇక ఈమె హీరోయిన్గానే కాకుండా..బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తున్నది. ఇక ప్రియమణికి ఆ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ తో నటించే ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించాయి.కానీ చివరి నిమిషంలో ఆ ఛాన్స్ మరొక హీరోయిన్ కి వెళ్ళిపోయింది.ఇక […]

చి.ల.సౌ నటి రుహని శర్మ..ను చూస్తే మతిపోవాల్సిందే..?

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు తన స్టార్ డం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడుతున్న వారిగా హీరోయిన్ రూహాని శర్మ కూడా ఒకరు.సుశాంత్ హీరోగా,రాహుల్ రవీందర్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం చి.ల.సౌ.ఈ చిత్రంలో హీరోయిన్ గా రూహని శర్మ నటించింది.ఇక ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించింది.ఈ చిత్రం సక్సెస్ అయినా కూడా ఆమె కెరీర్ నెమ్మదిగానే కొనసాగుతోంది.ఇక చిలసౌ సినిమా తరువాత.. హిట్, డర్టీ హరి వంటి […]

విశాల్ తండ్రి కి దక్కిన అరుదైన గౌరవం..?

ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో తనదైన శైలిలో హీరోగా రాణిస్తున్నాడు విశాల్.ఇక విశాల్ తండ్రి కూడా ప్రముఖ నిర్మాత జీ.కే.రెడ్డి.ఇక ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఇక ఈయన చిరంజీవితో..S.P. పరశురామ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.తాజాగా విశాల్ తండ్రి ఫిట్ ఇండియా అంబాసిడర్గా ఎంపికవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందులో వింతేమీ ఉందని అందరూ అనుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయనకు 83 సంవత్సరాలలో ఫిట్ అందుకోవడం ఏమిటంటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.పోయిన […]

అనసూయకు తొమ్మిదో నెల నిజమేనంటున్న ప్రేక్షకులు..?

బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న టువంటి నటి, హీరోయిన్ అనసూయ. ఇక ఈమె ఇటు బుల్లితెరను వెండితెరను రెండిటిని బాగానే కవర్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.ఇక ఇప్పుడు ఈమె కొంతమంది స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈమే మెగా ఫ్యామిలీ కి లక్కీ గర్ల్ గా మారిపోయింది.   ఇక ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ లో..ఈ షో కు సంబంధించి ప్రోమో ఇటీవలే రిలీజ్ చేయగా..అందులో అదిరే […]

తహసీల్దార్ ను బండ బూతులు తిట్టిన కలెక్టర్.. కారణం?

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయలేదని తహసీల్దార్ ను బండ బూతులు తిట్టాడు. కలెక్టర్ నోటిదురుసు తో అతను వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా తహసీల్దార్ ను యూస్ లెస్ ఫెలో అంటూ బూతులు తిట్టారు. అయితే ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల సంఘం కలెక్టర్ ను కలిశారు. ఒకే కుటుంబంలా భావించి వ్యాఖ్యలు చేసినట్లు కలెక్టర్ అన్నారు. కానీ పలు చోట్ల మాత్రం కలెక్టర్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. […]

మంచు ఫ్యామిలీతో హన్సిక, పీవీ సింధు పార్టీ.. వైరల్ ఫోటోలు?

హీరోయిన్ హన్సిక, అలాగే ఒలంపిక్ మెడలిస్ట్ పీవీ సింధు మంచు విష్ణు ఇంట్లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ హన్సిక మంచు విష్ణు మంచి స్నేహితులు. వీరిద్దరూ పాండవులు పాండవులు తుమ్మెద, లక్కున్నోడు, దేనికైనా రెడీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడడంతో హన్సిక తరచూ తన కుటుంబ సభ్యులను కలుస్తూ ఉంటుంది. తాజాగా హన్సిక మంచు విష్ణు ఇంట్లో మెరిసింది. ఈమెతో పాటు […]