అనసూయకు తొమ్మిదో నెల నిజమేనంటున్న ప్రేక్షకులు..?

September 4, 2021 at 6:59 am

బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న టువంటి నటి, హీరోయిన్ అనసూయ. ఇక ఈమె ఇటు బుల్లితెరను వెండితెరను రెండిటిని బాగానే కవర్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.ఇక ఇప్పుడు ఈమె కొంతమంది స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈమే మెగా ఫ్యామిలీ కి లక్కీ గర్ల్ గా మారిపోయింది.

 

ఇక ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ లో..ఈ షో కు సంబంధించి ప్రోమో ఇటీవలే రిలీజ్ చేయగా..అందులో అదిరే అభి స్కిట్ బాగా హైలెట్ అయ్యింది.అదిరే అభి అనసూయా..టైంకి అన్నం తినాలి..నీకు ఒకవేళ పులుపు..తినలనిపిస్తే నాతో చెప్పు…నేను మామిడి పళ్లను తీసుకొస్తాను.అని అనేశాడు.దీంతో అనసూయ మూడో ప్రెగ్నెన్సీ కి చాలా టైం ఉంది లే అని చెప్పడంతో ఒక్కసారిగా జడ్జీలు షాక్కు గురయ్యారు.

ఇక ఇది సెప్టెంబర్ నెల కదా..!అంటే ప్రతి ఒక్కరికి తొమ్మిదో నెల కదా..!అంటూ చిన్న లాజిక్ ప్లే చేసింది జబర్దస్త్ సంస్థ.ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీంతో అనసూయ కే కాదు,మాకు కూడా 9వ నెల అని గిరిజనులు కామెంట్ చేస్తున్నారు.https://youtu.be/HXGkCIDhrKc

అనసూయకు తొమ్మిదో నెల నిజమేనంటున్న ప్రేక్షకులు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts