అనసూయకు తొమ్మిదో నెల నిజమేనంటున్న ప్రేక్షకులు..?

బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న టువంటి నటి, హీరోయిన్ అనసూయ. ఇక ఈమె ఇటు బుల్లితెరను వెండితెరను రెండిటిని బాగానే కవర్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.ఇక ఇప్పుడు ఈమె కొంతమంది స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈమే మెగా ఫ్యామిలీ కి లక్కీ గర్ల్ గా మారిపోయింది.   ఇక ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ లో..ఈ షో కు సంబంధించి ప్రోమో ఇటీవలే రిలీజ్ చేయగా..అందులో అదిరే […]