బుల్లితెర నటుడు, బిగ్బాస్ సీజన్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయన హఠాన్మరణాన్ని అభిమానులు, బిగ్బాస్ కంటెస్టెంట్లు, ఇతర బుల్లితెర ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ శుక్లా కేవలం 40 ఏళ్లకే మరణించడం సంచలనంగా మారింది. మరోవైపు ఈయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకునే శుక్లా… డైలీ వర్కవుట్స్, ఎక్సర్ సైజెస్ తో బాడీని ఫుల్ ఫిట్ […]
Category: Latest News
తన తల్లి ముందే అన్నపూర్ణమ్మ ను కొట్టారట.. కారణం తెలిస్తే షాక్..?
టాలీవుడ్ లోకి దాసరి నారాయణ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం.. స్వర్గం,నరకం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది నటి అన్నపూర్ణ.1975 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా సినిమా తో ఆమెకు నంది అవార్డు కూడా గెలుచుకుంది.ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఈమె హీరోయిన్గా కూడా నటించింది. ఇక రాను రాను కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆమె హవా తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత […]
అతను ఎవరో తెలియదు అంటున్న ఛార్మి ..
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా సంచలనం సృష్టించిన విషయం డ్రగ్స్ కేసులో విచారణ. టాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ ను డ్రగ్స్ కేసులో విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన 12 మందికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో ఛార్మీని కూడా ఈడి అధికారులు విచారించడం జరిగింది. ఈ విచారణలో అన్ని విధాలా సహకరిస్తానని ఛార్మి తెలియజేసింది. ఇక ఈడీ అధికారులు […]
పవన్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్తో హింటిచ్చిన బుట్టబొమ్మ?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కెరీర్లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే నటించబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ […]
ఈసారి ఏపీలో గణేష్ ఉత్సవాలు బంద్ .. ఉత్తర్వులు జారీ ..!
కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోవడంతో.. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చేలా కనిపించలేదు ఏపీ ప్రభుత్వం.గత సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉండడంతోవ్ గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని సందిగ్ధంలో ఉన్నదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక వినాయక చవితి పండుగ అంటే అధిక మంది జనాలు గుమిగూడితారు కాబట్టి ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు […]
ఒకే టైటిల్ తో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు..?
చిత్ర పరిశ్రమలో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం ఏమి కొత్తేమి కాదు. గతంలో హిట్ అయిన సినిమా టైటిల్ ను వాడుకుంటూ ఉంటారు మన హీరోలు.అలా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ టైటిల్ ను వరుణ్ తేజ్ కూడా వాడుకున్నాడు.ఇక చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ కూడా హీరో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో వాడుకున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో. అసలు విషయానికి వస్తే టైటిల్ వాడుకోవాలంటే […]
ఆ మాట అనడం తో..వర్మ చెంప పగలకొట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..?
టాలీవుడ్ లో సంచలన దర్శకుడు గా మారిపోయాడు రాంగోపాల్ వర్మ. ఇక తన సినిమాలను ఓటీటీ, యూట్యూబ్ చానల్స్ అంటూ సినిమాలను విడుదల చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఈ మధ్యనే బోల్డ్ ఇంటర్వ్యూ అరియానాతో చేయడంవల్ల వర్మ మరి ఇంకా పాపులర్ అయ్యాడు.ఇక ప్రస్తుతం మరొక బిగ్ బాస్ బ్యూటీ ఆషురెడ్డి తో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రాంగోపాల్ వర్మ ఆమె చేతిలో చెంప దెబ్బలు తినడం జరిగింది వాటి విశేషాలు చూద్దాం. వాస్తవానికి అది […]
సిద్ధార్థ శుక్లది.. హత్యనా..?
బుల్లితెరపై యాక్టర్ సిద్ధార్థ శుక్ల ఈరోజు ఉదయం కన్నుమూయడం జరిగింది.అతి చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించాడని వార్త ఆయన అభిమానులకు నమ్మశక్యం కాలేదు.పైగా అతను చనిపోయే ముందు రోజు కొన్ని సంఘటనలు ఆయన చావుకి అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇక ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆయన కారు అద్దం పగలడం,ఈ కారు అద్దం పగలడం చేత ఆయన ఎవరితోనూ గొడవపడి ఉండవచ్చని ఆ గొడవ కారణంగానే ఇదంతా జరిగి ఉండవచ్చని అనుమానాలు […]









