టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.ఇక అందులో సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాలని రకుల్ ప్రీతిసింగ్ కు నోటీసులు పంపించింది ఈడి.కానీ అందుకు రకుల్ ప్రీతిసింగ్ నాకు కొద్దిగా గడువు కావాలని ఓ లేఖ ద్వారా తెలియజేసింది రకుల్ ప్రీతిసింగ్. షూటింగుల్లో బిజీగా ఉండడం చేత తాను ఇప్పుడు హాజరుకావాలని..కొంత గడువు కావాలని ఈడి ని కోరుకుంది రకుల్.కానీ ఈ […]
Category: Latest News
వామ్మో.. పవన్ పుట్టిన రోజు నాడు ప్రపంచ రికార్డు సృష్టించాడుగా?
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి, అలాగే ఆయన అభిమానుల గురించి ఇంకా చెప్పాల్సిన పనిలేదు. రెండు రాష్ట్రాలలో ఆయన సినిమా వచ్చింది అంటే పండుగ ఎలా ఉంటుంది. ఇక ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే చాలు మన దేశంతో పాటు వేరే దేశాలలో కూడా పెద్దఎత్తున పండుగగా జరుపుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ 2 ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అభిమానుల మానియానే కనిపిస్తూ ఉంటుంది. కేక్ కటింగ్ […]
తన పెళ్లి నాటి సంగతులను తెలియజేసిన ఎన్టీఆర్..?
టాలీవుడ్లో తనదైన శైలిలో హీరోగా రాణిస్తున్న వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు.ఈయన వెండితెరపై బుల్లితెరపై మంచి నటుడిగా పేరు సంపాదించాడు.ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి వచ్చిన గేస్ట్ లను కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారిలో మరింత ఎనర్జీని నింపుతున్నాడు ఎన్టీఆర్. ఇక అలాగే తన ఫ్యామిలీ లైఫ్ లో జరిగిన కొన్ని ముచ్చట్లను కూడా చెప్పుకొస్తున్నాడు. అలా తన పెళ్లి నాటి సంగతులను కొన్ని తెలియజేశారు వాటి వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ ని […]
PSPK 28: పవన్ ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఒకే చెప్పిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కెరీర్లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ రోజు పవన్ బర్త్డే సందర్భంగా.. ఆయన అభిమానులకు […]
వైష్ణవ్ తేజ్ నిజస్వరూపం తెలిసి మెగా ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
తొలి సినిమాతోనే బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపిన వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటించిన ఉప్పెన సినిమా ఏ విధంగా ముస్లిం ఇలా వాటిలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే కోట్ల రూపాయల షేర్ని కొల్లగొట్టాడు వైష్ణవ్ తేజ్. అలాగే ఈ సినిమా ద్వారానే దర్శకుడు బాబు కూడా పరిచయమయ్యారు. తనకంటే ముందుగా వచ్చిన అన్న సాయి ధరమ్ తేజ్, అలాగే వరుణ్ తేజ్ లను మొదటి సినిమాతోనే చేశారు. ఇది ఇలా […]
పవన్ కళ్యాణ్ కి ఆ విధంగా విషెస్ చెప్పిన వర్మ?
టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాస్త భిన్నమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఈయన నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ అంటే మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు చెప్పిన బర్త్ డే విషెస్ చర్చనీయాంశంగా మారింది. అందులోనూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఆశు రెడ్డి టాటూ […]
పూజా హెగ్డే-రణ్ విర్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్..?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు.ఈమె ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలోనే నటిస్తోంది.ఇక ఇటీవలే సోషల్ మీడియా 15 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నది ఈ ముద్దుగుమ్మ.ఇక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారితో లైవ్ చాట్ చేసింది పూజ హెగ్డే.అలా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన విశేషాలను తెలియజేసింది. ఆ విషయాలను ఒకసారి చూద్దాం. ఒక సాధారణ అభిమానిగా పూజా హెగ్డే తో […]
ఎయిర్ పోర్ట్ లో అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ ఓటిటి ఫేమ్ మరియు టీవీ నటి అయిన ఉర్వి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, తన అందాలతో గ్లామర్ విందు చేస్తూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. ఈమె నిత్యం ఫ్యాషన్ కొత్త పుంతలు ఎక్కించాలి అన్న […]
రాజా రాజా చోర మూవీ కి అప్పుడే అన్ని కోట్లు లాభమా..?
విష్ణు హీరోగా మేఘా ఆకాశ్ హీరోయినుగా హాసిత్ గోలి డైరెక్షన్లో వచ్చిన చిత్రం రాజా రాజా చోరా.ఈ సినిమా ఆగస్టు 19 న విడుదలైంది.విడుదలైన మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకుంది.వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో శ్రీ విష్ణు మంచి కం బ్యాక్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు.ఇక హీరోయిన్ మేఘ ఆకాష్ కి ఇది మొదటి హిట్ కావడం విశేషం. ఈ సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలు కావస్తున్న ఇంకా డీసెంట్ కలెక్షన్లను […]









