ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్ లో వాయు కాలుష్యం ఏవిధంగా ఉందో మనందరికి తెలిసిందే. అయితే ఈ వాయు కాలుష్యం వల్ల భారతీయుల ఆయుర్ధామం తొమ్మిదేళ్లు తగ్గవచ్చునని అమెరికాకు చెందిన ఒక అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని 48 కోట్ల జనాభా ప్రజలు ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వాయు కాలుష్యానికి ఎదుర్కొంటున్నారు. అయితే ఇది రానున్న రోజుల్లో ఆమె మరింత అధికమయ్యే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్ లలో భారతీయ నగరాలు […]
Category: Latest News
కేటీఆర్.. పాపులర్ పొలిటీషియన్..
కల్వకుంట్ల తారక రామారావు.. సింపుల్ గా కేటీఆర్ సన్నాఫ్ సీఎం కేసీఆర్.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఆయన కేసీఆర్ కుమారుడిగా కాక సొంతంగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎంత అంటే.. 30 లక్షల మంది (మూడు మిలియన్లు) తనను ఫాలో అయ్యేంత.. కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు 3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేవలం గత సంవత్సరం నుంచే 10 లక్షల మంది కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ను చూస్తున్నారు. 3 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో […]
వై.యస్. విజయమ్మ సంస్మరణ సభకు హాజరవుతున్నది వీరే..!
వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా పని చేస్తున్న వైఎస్ విజయమ్మ.. నేడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున.. కూతురు షర్మిల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో సంస్మరణ సభను ఏర్పాటు చేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే ఈ రోజు ఆమె హైటెక్స్ నోవటెల్ హోటల్ లో వైఎస్ సంస్మరణ సభ నేడు జరుగుతున్న నేపథ్యంలో నిన్న 300మందిని ఈ సభకు ఆహ్వానించినట్లు సమాచారం.. ఇక ఈ విషయం తెలియడంతో ఎవరెవరు […]
ఎన్టీఆర్ ను కించపరిచిన రాజమౌళి..కారణం..?
రాజమౌళి .. ఎన్టీఆర్ ను ఒక మాట అన్నారని, ఇది కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.. అది ఏమిటంటే ఎన్టీఆర్ చాలా లావుగా ఉన్నాడు.. అని, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తున్నాడు అని అనడంతో ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.. ఇకపోతే ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో, అలాంటి వారికి ఎన్టీఆర్ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు . ఎందుకంటే రాఖీ సినిమా వరకు ఎన్టీఆర్ […]
విచారణలో నోరుమెదపని ఛార్మీ.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన అధికారులు..!
ఈరోజు ఛార్మి ఈడి అధికారుల ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణలో ఈడీ అధికారులు ఆమెను పలు కీలక ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది.. ఇక చార్మి తనతోపాటు చార్టెడ్ అకౌంటెంట్ ను కూడా వెంట తెచ్చుకుంది. ఇక తన వద్ద నుంచి బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈడీ ఆఫీస్ దగ్గర హంగామా చేసిన ఛార్మి బౌన్సర్ పై అధికారులు సీరియస్ అయ్యారు.. విదేశాలకు చెందినటువంటి కెల్విన్ కి ఈమె […]
పవన్ కళ్యాణ్ కు బర్త్డే విషెస్ చేసిన ప్రముఖ క్రికెటర్?
నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనగానే అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. పవన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉంటే నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అలాగే సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ […]
హీరో విశాల్ పాన్ ఇండియా సినిమా.?
తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రీతిలో పేరును సంపాదించుకున్నాడు. వెనక ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పందెం కోడి, పొగరు,భరణి,వాడు వీడు,అభిమన్యుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే హీరో విశాల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సినిమాకు ఏ వినోద్ కుమార్ […]
ఈడీ విచారణకు హాజరైన ఛార్మి.. ఫోటోలు వైరల్?
టాలీవుడ్ హీరోయిన్ చార్మి తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యింది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ తో ఛార్మి వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు ఛార్మిని కూడా ప్రకటించనున్నారు. 2015 నుంచి 2017 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను వెంటనే తేవాలని ఈడి నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఛార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా పని ఉంది. అయితే ఇది వరకు […]
వైసిపి మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు?
మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన భార్య విజయలక్ష్మి ఫై ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. అయితే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ ఘటన చాలా ఆసక్తిగా మారింది. అంతేకాకుండా గత రెండేళ్లుగా ఒకే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇదే మొదలు. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలకు సీబీఐ కేసు నమోదు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. సురేష్ అలాగే ఆయన భార్య విజయలక్ష్మి ఐ ఆర్ ఎస్ అధికారులు. […]









