న‌య‌న్‌ను ప్రేమ‌గా విఘ్నేష్ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ ప్రేమాయ‌ణం గురించి అంద‌రికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండీ రిలేష‌న్‌లో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఇప్ప‌టికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. అంతేకాదు, పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అంద‌రి చేత ఔరా అనిపిస్తున్నారు. ఇక త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ఈ జంట ఇప్ప‌టికే గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. న‌మ‌న్‌ను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్‌.. […]

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సమరం ముగిసేనా?

పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కి ఆ రోజు పండగ అని చెప్పవచ్చు. నేడు అంటే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు నేను ఒక పండుగ జరుపుకుంటున్నారు. అంతేకాకుండా పుట్టినరోజుకి తాను చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నాడు. […]

ప‌వ‌న్ బ‌ర్త్‌డే..నిప్పు కణం అంటూ చిరు ఎమోష‌న‌ల్ పోస్ట్!

అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిగిలిన హీరోలంద‌రికీ అభిమానులు ఉంటే.. ప‌వ‌కు మాత్రం భ‌క్తులు ఉన్నారు. వారు ప‌వ‌న్ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెన‌క‌డుగు వేయ‌రంటే అతిశయోక్తి కాదు. అంత‌లా కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారీయ‌న‌. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం, సమాజానికి పట్టిన బూజు దూలపడానికి న‌డుము బిగించిన ప‌వ‌న్ బ‌ర్త్‌డే […]

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ఆ దేశంలో హాలిడే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి.. ఆయన అభిమానులు, ఆయనను దేవుడిగా పూజించడమే కాకుండా ఆయన పుట్టినరోజును పండుగ కంటే ఎక్కువ ఉత్సాహం తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ , అవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా జరుపుకుంటారు… ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతాయని అనుకుంటే పొరపాటే.. పవన్ కళ్యాణ్ కు దేశం నలుమూలల అభిమానులు ఉన్న […]

ఎన్టీఆర్ నాన్న వల్లే అలవాటు పోయిందంటునా ఎన్టీఆర్..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ సుపరిచితమే. ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెరపై షో లను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.ఇక ఈయన ప్రస్తుతం ఎవరు మీరు కోటీశ్వరులు అనే షోని కూడా చేస్తూ ఉన్నాడు.అయితే ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.ఇక ఆ షో లో పాల్గొన్న కంటిస్టెంట్లతో ముచ్చటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ తన కుటుంబం గురించి,తన సినిమాల గురించి ఇష్టమైన వాటిని తెలియజేశాడు.   ఇక ఎన్టీఆర్ […]

ప‌వ‌న్ బ‌ర్త్‌డే: మోత‌మోగిపోనున్న వ‌రుస స‌ర్‌ప్రైజ్‌లు..టైమింగ్స్ ఇవే..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయ‌న అభిమానుల్లో ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ పుట్టుకొచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయిపోయారు. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ప‌వ‌న్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ హంగామా చేస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమాల నుంచి వ‌రుస […]

కార్‌ రేసర్‌తో చ‌ర‌ణ్‌ మ‌ర‌ద‌లి నిశ్చితార్థం..సంద‌డి చేసిన మెగా ఫ్యామిలి!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, ఉపాసన కొణిదెల సోదరి కామినేని అనుస్పాల త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న (సెప్టెంబ‌ర్ 1) చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంతో అనుస్పాల నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఇరుకుటుంబ స‌భ్యులు మ‌రియు బంధుమిత్రుల మధ్య చెన్నైలోని పార్క్ హయత్‌లో ఈ నిశ్చితార్థ వేడుక‌ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ మరియు వారి కుమార్తె సుస్మిత కొణిదెల […]

వైరల్ గా మారుతున్న రష్మిక హాట్ ఫొటోస్..?

టాలీవుడ్ లో ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ అయినటువంటి హీరోయిన్ల లో హీరోయిన్ రష్మిక మందన కూడా ఒకరు..ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది.ఈమె తెలుగులోనే కాకుండా కన్నడ,తమిళ భాషల్లో కూడా బాగా బిజీ హీరోయిన్గా మారిపోయింది.ఇక అన్ని భాషలలో కూడా ఈమే మొదటి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇప్పుడు రష్మిక సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ మారాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నది.ఇక ఈ సినిమాని […]

పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ కేక్స్.. రేటెంతో తెలుసా..?

మన స్టార్ హీరోల బర్తడే అనగానే ఫుల్ హంగామా తో ఉంటుంది.ఇక ఈ రోజున పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా ఉండదు.ఇది పవన్ కళ్యాణ్ కు 50వ బర్తడే. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని స్పెషల్ కేక్స్ చాలా ధరలు పలుకుతున్నాయి వాటి వివరాలను చూద్దాం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులు కేక్ కట్ […]