వైరల్ గా మారుతున్న రష్మిక హాట్ ఫొటోస్..?

టాలీవుడ్ లో ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ అయినటువంటి హీరోయిన్ల లో హీరోయిన్ రష్మిక మందన కూడా ఒకరు..ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది.ఈమె తెలుగులోనే కాకుండా కన్నడ,తమిళ భాషల్లో కూడా బాగా బిజీ హీరోయిన్గా మారిపోయింది.ఇక అన్ని భాషలలో కూడా ఈమే మొదటి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇప్పుడు రష్మిక సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ మారాయి.

 రష్మిక మందన్న ఫోటోస్ rashmika mandanna

 రష్మిక మందన్న ఫోటోస్ rashmika mandanna

ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నది.ఇక ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు డైరెక్టర్ సుకుమార్..ఇక రష్మిక పుష్పా సినిమా నుంచి కొద్దిగా సమయం దొరకగానే కొత్త కొత్త ఫోటోలు తో వెరైటీ ఫోజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.ఇప్పుడు ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.

 రష్మిక మందన్న ఫోటోస్ rashmika mandanna

 రష్మిక మందన్న ఫోటోస్ rashmika mandanna

ఏది ఏమైనా టాలీవుడ్ లో రష్మిక స్టార్ హీరోల సరసన నటించేందుకు అవకాశం బాగానే కొట్టేసింది.ఇక అంతే కాకుండా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్లలో రష్మిక కూడా ముందంజలో ఉంటుంది.

 రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోషూట్ (Instagram/Photo)

 రష్మిక మందన్న ఫోటోస్ rashmika mandanna రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోస్ (Instagram/Photo)