టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే.ఇక మహేష్ బాబు సినిమాలలో నటించి తనదైన శైలిలో రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాడు.ఇక అంతే కాకుండా మహేష్ బాబు ఎక్కువగా తన తండ్రి జాడల్లోనే సినీ ఇండస్ట్రీకి ఏదైనా కొత్తదనాన్ని పరిచయం చేయాలని ఆతృతతో ఉంటాడు. అయితే ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ తో మహేష్ బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలని తమ ఫాన్స్ భావిస్తున్నట్లుగా […]
Category: Latest News
రతి నిర్వేదం ఆంటీ.. తెలుగులో స్టార్ హీరో తో నటించిన విషయం తెలుసా..?
హీరోయిన్ శ్వేతా మీనన్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ నాగార్జునతో కలిసి రాజన్న సినిమా లో నటించిన దొరసాని గెటప్ లో ఉన్న నటి అంటే అందరికీ గుర్తుకు వస్తుంది.ఇక ఈమె 2011 సంవత్సరంలో నాగార్జున నటించిన రాజన్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.అయితే ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు లో కనిపించలేదు.కానీ ఇతర భాషల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది నటి శ్వేతా మీనన్. అయితే రాజన్న సినిమా కంటే ముందు ఈమె రతినిర్వేదం.అనే […]
నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా..ఆ ఈవెంట్లో నాని షాకింగ్ కామెంట్స్!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుము థియేటర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం..ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ […]
ఆనందయ్య మందు కనుమరుగు వడానికి కారణం మా వాళ్లే అంటున్న నటుడు పృథ్వీరాజ్..?
నటుడిగా కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు నటుడు పృథ్వి రాజ్. ఇక ఈయన సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడే బూతు పదం 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ అంటుంటాడు. ఇక ఆనందయ్య మందు కనుమరుగు కావడానికి మా వాళ్లే కారణమని తెలియజేస్తున్నాడు వారి వివరాలను చూద్దాం. నటుడు పృథ్వీరాజ్ ఆనందయ్య మందు పై ఏమన్నాడంటే.. ఆయన తయారుచేసిన మందు ని బండి కొట్టు పై అమ్ముతుంటే చాలా బాధ వేస్తుంది. అంటూ తెలియ […]
తాలిబన్ల నిర్ణయం.. మహిళలకు నరకం..??
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు సృష్టిస్తున్న అరాచకాలు అంత ఇంతకాదు. వారు చేస్తున్న దుశ్చర్యలకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నరకం చూస్తున్నారు. తాలిబన్లు చేస్తున్న దారుణాలకి భయపడి ఉన్న దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడా పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల్లోకి ప్రవేశించి విమానాల రెక్కలపైన కూర్చుని మరి పారిపోయారంటే తాలిబన్లు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.. అలాంటి తాలిబన్లు రాజ్యాన్ని పాలించడం మొదలు పెడితే ఇంకా […]
జూనియర్ ఎన్టీఆర్కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే?
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పోలికలు పుణికి పుచ్చుకుని వెండితెరపై సత్తా చాటుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తెలంగాణ యోధుడు కొమురం భీంగా నటించారు. దాంతో పాటు తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాల్గొని సందడి చేశాడు. కాగా, షో లో నెక్స్ట్ పార్టిసిపెంట్స్తో సంభాషణల సందర్భంగా తారక్ తనకు […]
ఈ ఆహ్వానం తో షర్మిల గెలిచినట్టేనా..? ఏకంగా 300 మందికి ఆహ్వానం ..!
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు గా ఉన్న.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ..తన కూతురు షర్మిల భవిష్యత్తు కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి , అత్యంత సన్నిహితులైన కొంతమంది నేతలను ఈ సమావేశానికి ఆహ్వానం పలకనున్నారు అనే సమాచారం నిన్నటి వరకు […]
15 మిలియన్ క్లబ్ లో కి మహేష్ …?
టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నాగాని ఎవరి ఫాలోయింగ్ వారిది. ఎవరికున్న అభిమానులు వారికి ఉంటారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే అందరి హీరోల మాట ఎలాగున్నా కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అనే చెప్పాలి.ఇప్పటికే ట్విట్టర్ లో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకరనే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు మరో రికార్డ్ క్రెయేట్ చేసాడు. […]
ఫ్రెండ్ కోసం ప్రభాస్ ఏకంగా …?
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు.ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ప్రభాస్ అండ్ హీరో గోపీచంద్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే. గతంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ అనే సినిమా ఆడియో ఫంక్షన్ కోసం ప్రభాస్ […]









