అఖండ రిజల్ట్ పై కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. కారణం?

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా తో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై గురించి వస్తున్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే బోయపాటి ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంటుందని నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మరొక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి కథను వినిపించాడు. కానీ అల్లు అర్జున్ అఖండ సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి శ్రీను నీకు ఓకే […]

ఓటీటీకి ‘మెగా’ సాయం .. ఎందుకంటే..?

కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్, ఆ తర్వాతి కాలంలో జనం ఎంటర్‌టైన్మెంట్ కోసం ఓటీటీ బాట పట్టారు. ఇక మొన్నటి వరకు థియేటర్స్ క్లోజ్ అయ్యే ఉన్నాయి కాబట్టి జనాలు ఓటీటీల ద్వారా వినోదాన్ని పొందారు. ఈ క్రమంలోనే కొత్త ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి ‘ఆహా’. వంద శాతం తెలుగు కంటెంట్‌తో డిజిటల్ వరల్డ్‌లో అడుగుపెట్టిన ఈ ప్లాట్ ఫాం ప్రస్తుతం దూసుకుపోతున్నది. డిఫరెంట్ వెబ్ సిరీస్, సూపర్ హిట్ ఫిల్మ్స్‌తో పాటు […]

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ …?

దేశంలో అసంఘటిత రంగం కార్మికులు కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలస కూలీలు, భవన నిర్మాణ కూలీలు ఆకలితో అలమటించిపోయారు. కాగా, కేంద్రం ఈ అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకుగాను కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వారి కోసమై ‘ఈ-శ్రమ్’ అనే పోర్టల్ ప్రారంభించింది కేంద్రం. అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను ఈ పోర్టల్ ద్వారా డేటాబేస్‌లో స్టోర్ చేయనున్నారు. మొత్తంగా ఈ పోర్టల్ ద్వారా 38 కోట్ల మంది అసంఘటిత […]

ఆ వెబ్ సిరీస్ ను రీమేక్ చేస్తున్న సురేష్ బాబు..?

టాలీవుడ్ లో అందులోనూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రిమేక్ ల బాట పట్టాయి. ఒక భాషలో హిట్టు కొట్టిన సినిమాను వేరే భాషలో తీయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. దర్శకులు కూడా అలానే చేస్తున్నారు. ఈ తరుణంలో వారి చూపు వెబ్ సీరిస్ ల మీద కూడా పడింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఓ వెబ్ సీరిస్ ను రిమేజ్ చేయడానికి సిద్దమయ్యారు. కొరియన్ వెబ్ సీరిస్ […]

మ‌ళ్లీ అక్క‌డ‌కు ప‌య‌ణ‌మ‌వుతున్న `పుష్ప‌`రాజ్..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా నటిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. `పుష్ప- ది రైజ్’ అనే టైటిల్‌తో రాబోతోన్న ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ చాలా వ‌ర‌కు మారేడుమిల్లి అడవుల్లోనే జ‌ర‌గ‌గా.. ఇప్పుడు పుష్ప […]

విదేశీ హోటల్లో ప్రియురాలితో పట్టుబడ్డ సల్మాన్ ఖాన్..?

ఈ మధ్యనే రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమా ఫెయిల్యూర్ సల్మాన్ ఖాన్ నిరాశపరిచిన విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో లులియా వాంటూర్ ఒక పాటను ఆలపించారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ పక్షుల ప్రయాణం అంటూ సల్మాన్ ఖాన్ లులియా జంట పై ప్రచారం తెరపైకి వచ్చింది. వీరిద్దరూ ఆ సినిమా షూటింగ్ సమయంలో షికార్లు చేసిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా తాజాగా ఈ జంట టర్కీ హోటల్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు […]

పెళ్లి చేసుకోనుంటున్నా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్..?

నటుడిగా దర్శకుడిగా రచయితగా తన మల్టీ టాలెంట్‌తో ఎన్నో సినిమాల్లో పనిచేసిన అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా అష్టా చమ్మా తొలి సినిమాతో పేరు సంపాదించుకున్నాడు. ఇతను ఎప్పుడు ఏదైనా కొత్తగా చేయాలని చూస్తుంటాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో జీవిత విషయంలో అతడి అదే శైలి అంటూ తెలిపారు. జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట.తన జీవితంలో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్ అయిపోయిందని తేల్చిచెప్పాడు. అయితే ఎందుకు గల కారణం మాత్రం […]

ఏ.పీ.సర్కార్ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్ ..?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పును వెల్లడించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మూడు రాజధానులు పెట్టాలా వద్దా అని నేపథ్యంలో కేసు నడుస్తుండగానే, దీని విచారణ పూర్తయ్యేవరకు ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ […]

ఈ కారణంగానే ఆర్.ఆర్.ఆర్ సినిమా వాయిదా పడుతోందా ..?

ఆర్.ఆర్.ఆర్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మల్టీస్టారర్ మూవీగా రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది .ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఒకసారి ఈ సినిమాను రాజమౌళి వాయిదా వేస్తూ వచ్చాడు.ఇక మరొకసారి కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వస్తోంది ఇప్పుడు కూడా ఈ సినిమా మరోసారి వాయిదా పడిందని వార్తలు నెట్టింట్లో చాలా హాట్ టాపిక్ గా […]