వైష్ణవ్ తేజ్ నిజస్వరూపం తెలిసి మెగా ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

తొలి సినిమాతోనే బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపిన వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటించిన ఉప్పెన సినిమా ఏ విధంగా ముస్లిం ఇలా వాటిలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే కోట్ల రూపాయల షేర్ని కొల్లగొట్టాడు వైష్ణవ్ తేజ్. అలాగే ఈ సినిమా ద్వారానే దర్శకుడు బాబు కూడా పరిచయమయ్యారు. తనకంటే ముందుగా వచ్చిన అన్న సాయి ధరమ్ తేజ్, అలాగే వరుణ్ తేజ్ లను మొదటి సినిమాతోనే చేశారు. ఇది ఇలా ఉంటే ఇటీవల విడుదలైన ఒక వీడియో లో వైష్ణవ్ తేజ్ లుక్ ని చూసి మెగా అభిమానులు షాక్ కు గురయ్యారు. ఈ వీడియోలో వైష్ణవి బట్టతల చూసి అందరూ ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు.

అయితే ఈ వీడియో చూసిన తర్వాత వైష్ణవ్ కి నిజంగా బట్టతల ఉందా! లేక తర్వాత సినిమాల కోసం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాడా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వైష్ణవ్ తేజ్ పాత ఫోటోలు కూడా బట్టతల కనిపించినట్లు తెలుస్తోంది. ఇలా చిన్నవయసులోనే బట్టతల ఏమిటి అని మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై వైష్ణవి ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చేస్తున్నారు. ఇందులో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ వీడియో లో లీక్ అయింది. ఈ సినిమా ద్వారా ఆమె తొలిసారి ఒక గ్లామర్ లో నటిస్తోంది.