పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన `బ్రో` ఇటీవల గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తంకు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బ్రో.. జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి ఆట నుంచే బ్రో సినిమా నెగటివ్ టాక్ ను ముటగట్టుకుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్, ఇమేజ్ కారణంగా.. బాక్సాఫీస్ వద్ద మొదటి […]
Tag: sai dharam tej
హాట్ టాపిక్ గా `మెగా` హీరోల రెమ్యునరేషన్స్.. ఒక్కొక్కరు ఎంత తీసుకుంటున్నారంటే..?
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. అయితే ఆ తర్వాత ఆయన సపోర్ట్ తో తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు వచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రెండో తరంలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు మినహా మిగిలిన వారందరూ హీరోగా బాగా నిలదొక్కుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ […]
మెగా హీరోలతో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్.. రెండు నెలల్లో 3 ఫ్లాపులు!
మెగా హీరోలతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోలకు రెండు నెలల్లో మూడు ఫ్లాపులు పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నెల తిరక్క ముందే బ్రో ఓటీటీలో […]
ఆ మెగా హీరోకి మూడ్ రావాలంటే.. మొబైల్ లో అది చూస్తాడా..? ఏం ఐడియా బాసూ..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూఅ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు మెగా ట్యాగ్ ను ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే వాళ్లలో తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు . వాళ్లలో ఒకరే సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ చూస్తే చాలా హిట్స్ ఏ ఉన్నాయని చెప్పాలి . అంతేకాదు సినిమా సినిమాకి తన నటనలో వేరియేషన్స్ […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `బ్రో`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!?
బ్రో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. తమిళ సూపర్ హిట్ `వినోదత సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో.. ఆశించిన […]
సాయి ధరమ్ తేజ్-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏ సినిమాకు అంత త్వరగా ఒప్పుకోదు. పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తుంది. హీరోతో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్, స్కిన్ షో వంటివి అస్సలు చెయ్యనని ముందే చెప్పేస్తుంది. అయినాకూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శకనిర్మాతలు తెగ ఆరాటపడుతుంటారు. ఎందుకంటే, సాయి పల్లవి క్రేజ్ అలాంటిది. అయితే సాయి పల్లవి ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకుంది. అందులో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు […]
`బ్రో` ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. లబోదిబోమంటున్న బయ్యర్లు!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయిలో వచ్చిన `బ్రో` బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ ను సొంతం చేసుకుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ మ్యానియాలో మొదటి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల రేంజ్ లో వసూళ్లను అందుకున్న బ్రో.. వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాక బెండ్ అయిపోతూ వచ్చింది. ఈ సినిమాకు వరల్డ్ […]
కళ్లు చెదిరే ధర పలికిన `బ్రో` ఓటీటీ రైట్స్.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన `వినోయద సిత్తం`కు రీమేక్ ఇది. అయితే మక్కీకి మక్కీ దించకుండా పవన్ కళ్యాణ్, తేజ్ ఇమేజ్ కు తగ్గట్లు కథ మరియు స్క్రిప్ట్ తో మార్పులు, చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. సముద్రఖని దర్శకత్వ బాధ్యతలను తీసుకోగా.. త్రివికమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించాడు. జూలై 28న ఎన్నో అంచనాలతో […]
5వ రోజుకు మరింత దిగజారిన `బ్రో` కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలో తెలిస్తే మైండ్ బ్లాకే!
రియల్ లైఫ్ లో మామాఅల్లుళ్లు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రీల్ లైఫ్ లో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సిత్తంకు రీమేక్ గా సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జూలై 28న విడుదలైన బ్రో మూవీకి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ మ్యానియాతో వీకెండ్ వరకు […]