టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యామిలీ, కామెడీ సినిమా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక.. ఈ మూవీలో.. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకటేష్ మరొ కీలక పాత్రలో మెరవనున్నారు. దానికి తగ్గట్టుగానే.. సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. దీంతో.. సినిమాపై […]
Category: Movies
30 ఏళ్లు తేడా ఉంటే తప్పేంటి.. హీరోలతో రొమాన్స్ పై యంగ్ బ్యూటీ షాకింగ్ కౌంటర్..
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తెరకెక్కుతుందంటే హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. దశాబ్దాల కాలంగా కొనసాగుతుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటిస్తే నెగెటివిటీ మరింతగా మోగిపోతుంది. రకరకాల కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ అంశంపై తాజాగా ఓ కన్నడ స్టార్ బ్యూటీ రియాక్ట్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ సక్సెస్ లో […]
3 రోజులకు శుభవార్త.. సమంత మ్యారేజ్ పై బాలీవుడ్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇక ఈ అమ్మడు తాజాగా డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి పెళ్లి వ్యవహారం నెటింట పెద్ద సంచలనంగా మారింది. పెళ్ళైన మూడు రోజుల వరకు కనీసం వాళ్ళిద్దరి మ్యారేజ్ వ్యవహారం కూడా బయటకు రాకుండా సీక్రెట్ గా ఉంచారు. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా ఈ జంట అఫీషియల్ గా ప్రకటించే వరకు ఇండస్ట్రీలో ఎవరికి […]
హీరోగా చాలా అవకాశాలు.. కానీ తాతయ్య కోరిక ఇదే.. శోభన్ బాబు మనవడు
దివంగత నటుడు అలనాటి సోగ్గాడు టాలీవుడ్ నట దిగ్గజం శోభన్ బాబుకు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి శోభన్ బాబు.. నటి వారసులుగా ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. అయితే శోభన్ బాబు మనవడు.. డాక్టర్ సురక్షిత్ బత్తిన మాత్రం సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తెగ వైరల్ గా మారుతున్నాడు. రకరకాల వార్తలతో ఆయన పేరు మారుమోగిపోతుంది. అందంలో తాతయ్య పోలికలతో.. […]
పెద్ది: ఆ మ్యాటర్లో చరణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్.. బుచ్చిబాబు పై ఫైర్..!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు సన్నా ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా మెరవనుంది. ఇక సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొల్పిన ఈ మూవీ.. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కరెంట్తో మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. దీంతో పాన్ వరల్డ్ లో సినిమాకు రీచ్ రావడం విశేషం. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ కచ్చితంగా […]
మహేష్ బాబు – సందీప్ రెడ్డి వంగ కాంబో.. బాక్సాఫీస్ బ్లాస్టింగ్ అప్డేట్..!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగాకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ట్ డైరెక్టర్‌గా మారిన సందీప్ రెడ్డివంగా.. తర్వాత కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించాడు. గొప్ప విజయాలను ఖాతాలు వేసుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ అక్కడ మాఫియాను తిప్పికొట్టి స్ట్రాంగ్ దర్శకుడుగా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రెటల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ […]
నాని ” ది పారడైజ్ ” హీరోయిన్గా ఆ క్రేజీ బ్యూటీ.. అస్సలు ఊహించని కాంబో..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓద్దెల కలిసి మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత నానితో తీ ప్యారడైజ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకోవచ్చాడు శ్రీకాంత్. ఈ సినిమా కూడా ఎస్ఎల్బీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. నాని.. ది పారడైజ్ లో జడల్ అనే డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే నాని లుక్స్ తో పాటు రిలీజ్ అయిన గ్లింప్స్ సైతం ఆడియన్స్ లో […]
అఖిల్ ” లెనిన్ ” పై అదుర్స్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే
అక్కినేని నటవారసుడిగా.. నాగార్జున చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్. అయితే మొదటి సినిమాతో ఆడియన్స్ లో మంచి హైప్‌ను క్రియేట్ చేసినా.. ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే.. పలు సినిమాలతో సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే.. ఇప్పటివరకు అఖిల్ కెరీర్‌లో ఒక్కసరైనా హిట్ కూడా లేకపోయినా.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వాలని […]
” మన శంకర్ వరప్రసాద్ గారు ” రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిమిషాలు..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మనసంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవల్ అంచనాలను నెలకొన్నాయి. ఇక తాజాగా.. సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట […]









