బాలీవుడ్ స్టార్ బ్యూటీ రాధిక ఆప్టేకు టాలీవుడ్ లోను పరిచయాలు అవసరం లేదు. ఇక ఇటీవల కాలంలో సెన్సేషనల్ కామెంట్స్ కు క్యారాఫ్ అడ్రస్‌గా రాధికా మారిపోయింది. ఎప్పటికప్పుడు సినిమాల విషయంలో తనకు జరిగిన చేదు అనుభవాలను షేర్ చేసుకుంటూ సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సౌత్ సినిమాలపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. సౌత్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె మాట్లాడింది. సినిమాల్లో అందంగా కనిపించాలని.. నా ఛాతి, […]
Category: Movies
ప్రభాస్ ” రాజాసాబ్ ” సెన్సార్ కంప్లీట్ టాక్ ఎలా ఉందంటే..
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు ఫుల్ సీరియస్ యాక్షన్ మోడ్‌లోనే కనిపించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్‌ని చూడబోతున్నామని అభిమానుల్లో ఆనందం మొదలైంది. ఇక ప్రభాస్ కెరీర్‌లోనే మొట్టమొదటి హారర్ ఫాంటసీ కామెడీ డ్రామా ఇదే కావడం విశేషం. దీంతో సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా […]
NBK 111 నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్.. ఆడియన్స్ కు పూనకాలే.. బాలయ్య సినిమాకు మాస్ ఎలివేషన్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లు వెనక్కి వెళ్తే.. బాలయ్య కెరీర్ దారుణమైన డిజాస్టర్‌లతో.. మళ్లీ కెరీర్‌లో హీరోగా కోలుకోగలడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అఖండ, భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు హిట్‌లు లో అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం సైతం ఆడియన్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని ఇప్పటికి థియేటర్లో కొనసాగుతున్న […]
తారక్ – నీల్ మూవీ టీజర్ ముహూర్తం ఫిక్స్.. వచ్చేది అప్పుడైనట..!
కన్నడ ఇండస్ట్రీలో దర్శకుడుగా అడుగుపెట్టి తన సత్తా చాటుకున్న ప్రశాంత్ నీల్ అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగాడు. తన సినిమాలతో.. సంచలనాలు సృష్టించాడు. ప్రస్తుతం ప్రశాంత్.. ఎన్టీఆర్ తో సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో.. తారక్ మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇక.. ఈ సినిమా కోసం టీజర్ జనవరి 26న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ […]
RC 17: పుష్పా రేంజ్.. చరణ్ కోసం సుక్కు మాస్టర్ స్కెచ్..!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప, పుష్ప 2లతో పాన్ ఇండియా లెవెల్ లో సాలిడ్ బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుకుమార్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో హైప్ మొదలైంది. పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ నటనతో ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేలా చేయడంతో సుకుమార్ సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుంది ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ దానికి […]
‘ స్పిరిట్ ‘ స్టోరీ చెప్పేసిన సందీప్ వంగా.. ఫ్యాన్స్ కు పూనకాలే..!
పాన్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన సందీప్.. ఈ సినిమా తర్వాత వచ్చిన కబీర్‌సింగ్, యానిమల్ సినిమాలతోనూ తన సత్తా చాటుకున్నాడున. ఇక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దేశభక్తి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనుందట. ఈ క్రమంలోనే తాజాగా […]
NBK నెక్స్ట్: కొరటాల డైరెక్షన్లో బాలయ్య..
నందమూరి నటసింహం బాలకృష్ణ చివరిగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవంతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ప్రజెంట్ బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయంలో ఆడియన్స్‌లో సందేహాలు మొదలయ్యాయి. డైరెక్టర్ల లైనప్ గురించి.. ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే బాలయ్య, గోపిచంద్ మల్ఇనేనితో తను నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్బికె 111 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించనుంది. ఇక […]
పాన్ ఇండియాను షేక్ చేస్తున్న స్టార్ డైరెక్టర్.. గుర్తుపడితే మీరు నిజంగా జీనియస్..!
సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న హీరోలు, హీరోయిన్ల నుంచి స్టార్ దర్శకుల వరకు సెలబ్రెటీస్ ప్రతి ఒక్కరికి ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే సినీ సెలబ్రెటీల కు సంబంధించిన త్రో బ్యాక్ ఫొటోస్ థీమ్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా.. ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్న ఓ క్రేజి డైరెక్టర్ ఫోటో నెటింట వైరల్ అవుతుంద. ఇంతకీ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరో […]
మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ పై అదుర్స్ అప్డేట్.. డైరెక్టర్ ఎవరంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ కోసం అటు నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఆయన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తుంది. బాలయ్య కెరీర్‌లోనే మైల్డ్ స్టోన్‌గా నిలిచిపోయిన టైం ట్రావెలింగ్ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్.. ఆదిత్య 369 సీక్వెల్‌గా ఆదిత్య 999 మ్యాక్స్ రూపొందనుందని.. ఈ సినిమాతో ఆడియన్స్‌కు మోక్షజ్ఞ పరిచయం కాబోతున్నారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు […]









