రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే.. క్రిస్మస్ సర్ప్రైజ్‌ను కూడా ఇచ్చేశారు. ఈ మూవీ నుంచి థర్డ్ సాంగ్స్ రాజే యువరాజే.. కొలిచేటి తొలిప్రేమికుడే అంటూ.. చర్చ్‌లో సాగే ఈ లవ్ సాంగ్ లిరిక్స్ రిలీజ్ చేశారు. ఆడియన్స్‌ను ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. […]
Category: Movies
జోరు పెంచిన చిరు.. ఈసారైనా హిట్ పక్కానా..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులోను వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా.. తన కొడుకు చరణ్‌తో పోటీగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో సాలిడ్ సక్సెస్‌లు కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే చివరిగా ఆయన నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు ఒకటి. సక్సెస్‌ఫుల్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో.. నయనతార హీరోయిన్గా మెరవనుంది. ఓటమి […]
రోషన్ ” ఛాంపియన్ “హైలెట్స్.. టాక్ ఎలా ఉందంటే..?
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక తాజాగా నటించిన మూవీ ఛాంపియన్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై వచ్చే సినిమాలు, కంటెంట్ ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నిన్న మొన్న రిలీజ్ అయిన కల్కి సినిమా వరకు దాదాపు అన్ని బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు మళ్లీ అదే నమ్మకంతో రోషన్ ఛాంపియన్ సినిమా ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా 2 […]
టాలీవుడ్ కు ఏపీ సర్కార్ బిగ్ షాక్.. ఆ స్టార్ హీరోలకు తిప్పలు తప్పవా..!
ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు అందడం లేదు. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కష్టమవుతుంది. దీని అంతటికి టికెట్ రేట్ల పెంపకమే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి తక్కువ రేట్లతో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన రోజుల్లో రికార్డులు క్రియేట్ చేసేయని.. ఇటీవల కాలంలో టికెట్ రేట్లకు హైప్ పెంచడంతోనే.. సినిమాలు బ్రేక్ ఈవెన్ విషయంలో ఫెయిల్ అవుతున్నాయంటూ తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఏపీ సర్కార్ టికెట్ హైప్ విషయంలో సామాన్యుల నుంచి […]
ఒక్క ఫ్లాప్ లేని సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్.. ఒకప్పటి లారీ డ్రైవర్.. ఇది అసలు సక్సెస్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసుకుని స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న ఎంతోమంది గతంలో ఎన్నో కష్టాలను భరించి ఈ స్టేజ్‌కు వచ్చిన వారే. అలాంటి వారిలో.. ఇప్పుడు మనం చెప్పుకోపోయే ఈ స్టార్ డైరెక్టర్ కూడా ఒకరు. తన యంగేజ్‌లో కాలేజ్ మానేసి లారీ డ్రైవర్‌గా పనిచేసిన అతను.. సినీ రంగంలో ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించిన దర్శకుడుగా తన ముద్ర వేసుకున్నాడు. కేవలం ఒక్క ఇండస్ట్రీ కాదు మొత్తం పాన్ వరల్డ్ లో ఆయన పేరు […]
తారక్ వర్సెస్ బన్నీ.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు రాజేస్తున్న త్రివిక్రమ్..
ప్రస్తుతం టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌పై అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు.. ఇటు తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసలు త్రివిక్రమ్ ఎందుకు తారక్ నుంచి చరణ్‌కి.. చరణ్ నుంచి తారక్ దగ్గరకు గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ తిప్పుతున్నాడంటూ.. కుర్చీలు ఆట ఆడుతున్నాడా అంటూ పండిపడుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్, వెంకటేష్.. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2026 సమ్మర్‌లో సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. […]
చరణ్ ” పెద్ది ” పై నెగటివ్ ప్రచారం.. ఆ స్టార్ హీరో పనా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. దానికి తగ్గట్టుగా.. సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, సాంగ్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చివరిగా.. వచ్చిన చిక్కిరి చిక్కిరి సాంగ్ అయితే సోషల్ మీడియాను బ్లాక్ చేసిందని చెప్పడంలో సందేహం లేదు. మార్చ్‌లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా.. బ్లాక్ […]
రెబల్ స్టార్‌తో ఓజీ.. హోంబలే మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో హొంబలే ప్రొడక్షన్ ఇప్పటికే మూడు సినిమాలను సైన్ చేయించుకుని అఫీషియల్ గా అనౌన్స్ చేసి కూడా చాలా కాలం అయిపోయింది. వాటిలో ఒకటి సాలార్ పార్ట్ 2 అని అందరికీ తెలుసు. కానీ.. మరో రెండు సినిమాలు ఏమై ఉంటాయని ఆసక్తి, సస్పెన్స్ అలాగే ఉండిపోయాయి. తాజాగా.. రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆల్రెడీ సాహో చేసిన.. క్రేజీ డైరెక్టర్ సుజిత్‌తోనే బ్యానర్ రెండో సినిమాను ప్లాన్ చేసిందని తెలుస్తుంది. సాహో […]
క్రిస్మస్ సినిమాల లిస్ట్ పెద్దదే.. వీటిలో గెలుపేవరిదో..?
2025 తుది దశకు చేరుకుంది. టాలీవుడ్‌కు ఈ ఏడాదిలో ఇక మిగిలింది కేవలం ఒక్క వారమే. ఈ క్రమంలోనే ఈ ఫైనల్.. ఇయర్ండ్ వీకెండ్ టార్గెట్ చేసుకొని.. ఎన్నో సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. క్రిస్మస్ సీజన్ లో యంగ్ హీరోలే సందడి చేస్తారు. అయినా ఈ సారీ వాళ్ళకు పోటీగా.. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ సైతం వృషభతొ రంగంలోకి దిగారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న.. వృషభ సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ […]









