తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్‌గా అడుగుపెట్టి కంటెస్టెంట్లు అందరిలోనూ టాప్ 5 వరకు నిలిచి డిమాన్ పవన్, పవన్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేశారు. అంతటితో వీళ్ళ సక్సెస్ ఆగలేదు. వీళ్ళిద్దరూ టైటిల్ విన్నింగ్ కి అన్ని విధాలుగా అర్హతను దక్కించుకున్నారు. చాలా కష్టాలు ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి హౌస్ లోకి వచ్చినా.. ఎప్పుడు తన కుటుంబంలోని కష్టాలను ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ను షేర్ చేసుకుని సానుభూతి కోసం […]
Category: Movies
NBK 111 కోసం బాలయ్య వర్కౌట్స్.. నటసింహం నయా గెటప్ లోడింగ్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోల్లో ఎవ్వరికి లేని రేంజ్‌లో సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు బాలయ్య. చివరిగా.. అఖండ 2తో ఆడియన్స్‌ను పలకరించి పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని కాంబినేషన్‌లో మరో సినిమాకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. సతీష్ కిలారు ప్రొడ్యూసర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను.. పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందించనున్నారు. ఇక.. ఈ […]
చిరు మూవీ ప్రమోషన్స్ లో AI మ్యాజిక్.. అనిల్ వీడియో చూశారా..?
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అనిల్ రావిపూడి సినిమాలు వస్తున్నాయంటే ఆయన ప్రమోషన్స్ కింగ్ గా మారిపోతాడు. డిఫరెంట్ వేస్‌లో రకరకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తూ రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో భారీ హూప్ క్రియేట్ చేయడం అనిల్ స్పెషాలిటీ. ఆయన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే టెక్నిక్స్ చాలానే ఫాలో అవుతాడు. నిజానికి అప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమా ప్రమోషన్స్ చేస్తుంటారు. ఈ […]
బిగ్ బాస్ 9 ఫినాలే: చరిత్ర సృష్టించిన కామనర్.. ప్రైజ్ మనీతో పాటు.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. గత వారం రోజులుగా లక్షల పదిమంది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొల్పిన సీజన్ 9 విజేతగా ఓ కామనర్ సక్సెస్ కొట్టి చరిత్ర సృష్టించాడు. టైటిల్ విన్నర్ గా పవన్ కళ్యాణ్ పడాల కప్ అందుకున్నాడు. వేలాది మంది కామెంట్స్ ను దాటుకుని 1500ల మందిలో ఒక్కడిగా అగ్ని పరీక్షలో అడుగుపెట్టి.. తన ఆటతీరుతో ఆడియన్స్‌ను మెప్పించాడు.. ఫస్ట్ కామనర్‌గా హౌస్ లోకి అడుగుపెట్టి నెంబర్ […]
టాప్ 5 నుంచి ఇమ్మానుయేల్ అవుట్.. 15 వారాలకు ఎంత సంపాదించాడంటే..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్‌కు చేరుకుంది. కొద్ది క్షణాలలో ఎండ్ కార్డ్ పడనున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాత్రి బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఈ క్రమంలోనే.. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కప్ ఎవరు కొడతారని ఉత్కంఠ.. అందరిలోను మొదలైంది. ఎవరు ట్రోఫి అందుకుంటారో చూడాలి. డిసెంబర్ 20న బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే షూట్‌ను ప్రారంభించేసారని.. నిన్న రాత్రికే ఇమ్మానుయేల్, సంజనా గల్రాని, డిమాన్ […]
” వారణాసి ” బడ్జెట్ డబుల్ కావడానికి కారణం మీరేనా.. యాంకర్ ప్రశ్నకు ప్రియాంక చోప్రా రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ దర్శకథీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న అడ్వెంచర్స్ మూవీ వారణాసి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ కాదు.. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తూ జక్కన్న ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిగా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ చేసి టైటిల్‌ను సాన్ వరల్డ్ లెవెల్‌లో రివీల్ చేశరు. ఇక వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడంతో ఆడియన్స్‌లోను మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో […]
నన్ను చూస్తున్న ప్రతి డైరెక్టర్ అదే మాట.. నాపై నాకు అసహ్యం వేసేది.. తాప్సీ పొన్ను
సౌత్ స్టార్ హీరోయిన్ తాప్సీ పొన్నుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2017లో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ సోయగం.. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ పాత్రలో నటించిన తర్వాత.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్పింక్, తప్పడ్, బాధల్ లాంటి సినిమాలతో తన నటనను చాటుకుంది. ఇక తాప్సి పర్సనల్ విషయానికి […]
పాన్ ఇండియన్ టాప్ 10 లో టాలీవుడ్ హవా.. 6 గురు మనవాళ్లే.. ఏ హీరో ఏ పొజిషన్ అంటే..?
ఇండియన్ సినీ ఇండస్ట్రీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా హీరో క్రేజ్ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో.. ఎవరి పాపులారిటీ ఎలా ఉండబోతుందో అనే అంశాలపై ఎవరు ముందు అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే గత కొద్దిఏళ్లుగా ప్రముఖ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతినెల పాన్ ఇండియన్ టాప్ 10 హీరోల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తుంది. అలా తాజాగా 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్టు […]
చిరు, ప్రభాస్ కాదు.. బిగ్బాస్ 9 స్పెషల్ గెస్ట్ గా అసలు ఊహించని స్టార్ హీరో..!
బిగ్‌బాస్ సీజన్ 9కు మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈరోజు రాత్రి జరిగే ఫైనల్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ టైటిల్ రేసులో కప్పు కొట్టింది ఎవరో తేలిపోతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే ఫినాలే షూట్‌కు సంబంధించిన ప్రీ ప్రిపరేషన్ పనులన్ని కంప్లీట్ అయ్యాయట. ఇక సీజన్ విన్నర్ ఎవరనే దానిపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఆడియన్స్లో ఆసక్తి రేకెత్తిస్తున్న మరో ప్రశ్న ఈసారి ఫినాలేకు వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరు.. గతేడాది చీఫ్ […]









