ప్రభాస్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణంరాజు భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే కచ్చితంగా ప్రభాస్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. పలు రకాల భారీ ప్రాజెక్టులకు బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి విషయం మాత్రం దాటేస్తూ ఉన్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి పైన పలు విషయాలను తెలియజేయడం జరిగింది. అది పురుష్ సినిమా తరువాత నాలుగు సినిమాలతో బిజీగా […]

మళ్లీ అలాంటి సెంటిమెంట్ నే నమ్ముకున్న బాలయ్య.. సక్సెస్ అయినట్టే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న హీరో బాలయ్య ఈ మధ్యనే అఖండ, వీరసింహారెడ్డి సినిమాల్లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. ఈ మధ్యనే భగవత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ విషయాలు కాస్త పక్కన పెడితే ఇండస్ట్రీలో ఏ పనిని మొదలుపెట్టిన ముహూర్తాలు సెంటిమెంట్లు సహజం.. ముహూర్తం చూసుకొని ఏ శుభకార్యాన్నైనా మొదలుపెట్టరు. అందులో బాలయ్య కూడా ఒకరు. ఇలాంటి సెంటిమెంట్లు ఇండస్ట్రీలో […]

మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చేయాలని ఉంది.. వెంకటేష్ కామెంట్స్ వైరల్..

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ ” సైంధవ్ ” నుంచి నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాని యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది. ఇతర పాత్రల్లో నవాజుద్దీన్ సిద్ధిఖి, రుహాణి శర్మ, యాండ్రియా, ఆర్య, జయప్రకాశ్, ముకేశ్ రుషి తదితరులు నటిస్తున్నారు. కాగా యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో నిన్న రిలీజ్ అయిన సైంధవ్ టీజర్ వెంకటేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. […]

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: పుష్ప 2 లో చిరంజీవి.. అభిమానులకి మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ వచ్చేస్తుందోచ్..!!

వావ్ ..ఇది ఇలాంటి కాంబో కదా ఫాన్స్ కోరుకునేది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల్లో ఒకరుగా రాజ్యమేలేస్తున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయిన ఫ్యాన్స్ బీభత్సమైన పూనకాలతో ఊగిపోతూ ఉంటారు.  రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఓ జబర్దస్త్ అప్డేట్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారింది. పుష్పరాజ్ […]

శ్రీ లీల ఒక్కరోజు షూట్ కి డుమ్మా కొడితే .. మేకర్స్ కి ఎన్ని కోట్లు నష్టం వస్తుందో తెలుసా..?

శ్రీ లీల ప్రెసెంట్ ఈ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే.  కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన.. శ్రీ లీల – శ్రీ లీల – శ్రీ లీల అంటూ జపం చేస్తున్నారు మన తెలుగు హీరోలు . మరీ ముఖ్యంగా ఆమె కన్నా వయసులో డబల్ ఏజ్ గల హీరోలు కూడా శ్రీ లీలనే తమ సినిమాలో హీరోయిన్ గా ఉండాలి అంటూ పట్టుబట్టి మరి ఆమెకు కోట్లు రెమ్యూనరేషన్ […]

హీరోయిన్లు ఆ కోరిక తీర్చుకోవడానికి కెమేరామెన్లకు ఖరీదైన గిఫ్త్స్ ఇస్తారా?

ఈ ప్రపంచంలో ఏ భాష సినిమా ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ సాధించాలంటే ఎవరో ఒకరి సపోర్ట్ ఖచ్చితంగా వుండాలి, లేదంటే కుదరదు అని అంటుంటారు. అది నిర్మాత కావచ్చు, హీరో కావచ్చు, దర్శకుడు కావచ్చు, కెమెరామెన్ కావచ్చు. ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా పలు సినిమా పరిశ్రమలలో అమ్మాయిలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య కాంప్రమైజ్. అవును, అలా కమిట్ అయ్యినవారికి కాస్త సుడి బాగుంటే ఎక్కడికో వెళ్లిపోవచ్చు అని ఎన్నాళ్లుగానో వినబడుతున్నమాట. లక్ బావున్నా […]

రాజమౌళి సినిమాకు మహేష్ కి కళ్ళుచెదిరే రెమ్యూనరేషన్..

టాలీవుడ్ లో అత్యధికమైన రెమ్యున‌రేషన్ అందుకునే స్టార్ హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకడు. ప్రస్తుతం మహేష్ త్రివేక్రమ్‌ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుతా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగ‌ గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి కాంబినేషన్‌లో మహేష్ మరో సినిమాను తరికెక్కించబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో […]

మెగా ఇంటికి కోడలు కాబోతున్న మరో హీరోయిన్.. లావణ్య హింట్ ఇచ్చేసిందిగా..!!

మెగా ఇంటికి త్వరలోనే ఆ హీరోయిన్ కోడలు కాబోతుందా..? అంటే ఎస్ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . రీతు వర్మ ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఆమెకు మెగా ఫ్యామిలీతో సంబంధమే లేదు.  మరి అలాంటిది రీతు వర్మ ఎందుకు మెగా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్లోనూ.. ఈవెంట్ లోను మెరుస్తుంది..? అన్న క్వశ్చన్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో నిహారిక పెళ్లి టైంలో కూడా  ఈవెంట్లో మెరిసింది . […]

లావణ్య కంటే ముందే వరుణ్ ఆ అమ్మాయిని లవ్ చేశాడా..? ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న  హీరో వరుణ్ తేజ్ మొదటి గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  త్వరలోనే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్నాడు . నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో వీళ్ళ పెళ్లి జరగబోతుంది . ఇలాంటి క్రమంలోనే లావణ్య కంటే ముందే వరుణ్ ఓ హీరోయిన్ ప్రేమించాడు […]