బాక్సాఫీస్ కు చెమటలు పట్టించిన ఎన్టీఆర్.. దేవర అడుగుతో రికార్డుల వర్షం..!

త్రిబుల్ ఆర్ తర్వాత దాదాపు 5 సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాతో నిన్ను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మూవీ తొలి ఆటతోనే సూపర్ హిట్ టాప్ తెచ్చుకొని ఎన్టీఆర్ అభిమానుల కల నెరవేర్చింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ సోలో హీరోగా 100 కోట్ల మార్ కలెక్షన్ అందుకోలేదని రిమార్కుంది. ఇప్పుడు దేవరాతో ఎన్టీఆర్ ఎవరు ఊహించని రికార్డులను సృష్టించాడు. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా దేవరప్రపంచవ్యాప్తంగా దేవర 162 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది.

Devara - Part 1 (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

తెలుగు లోనేరూ.68 కోట్లు..
ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా తోలి రోజు రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబ‌టింది. కలెక్షన్ల పరంగా టాప్ ప్లేస్ లో నిలిచింది. దేశవ్యాప్తంగా రూ.77 కోట్లు సాధించిన ఈ సినిమాకు ఇండియాలో ఏపీ, తెలంగాణ నుంచే ఏకంగా రూ.68 కోట్లు వచ్చాయి. దేవరపై రకరకాల టాక్స్ వచ్చానా. మిక్స్ డ్ టాక్ వచ్చిందని అనుకున్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా కలెక్షన్ల విష‌యంలో దేవర బీభత్సం చేశాడు. హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో 0.3 కోట్ల రూపాయలు, తమిళంలో రూ.0.8 కోట్లు, మళయాళంలో రూ.0.3 కోట్లు రాబ‌ట్టింది.

Devara Part 1: जूनियर एनटीआर और जाह्नवी कपूर के नए गाने का पोस्टर हुआ  रिलीज, पोस्टर में दिखा दोनों का रोमांटिक अंदाज

ఇక ఉదయం నుంచి దేవర కలెక్షన్ల మీద వార్త‌లు వ‌స్తు్నే ఉన్న‌యి, వాటిల్లో వచ్చిన లెక్కలకు, అధికారికంగా ప్రకటించిన లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంది. ఉదయం నుంచి అందరూ కూడా రూ. 140 కోట్ల గ్రాస్ అని ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు మేకర్ల నుంచి అఫీషియల్ పోస్టర్ వచ్చేసింది. ఇందులో అయితే అందరి కళ్లు చెదిరేలా, ముక్కు మీద వేలు వేసుకునేలా ఉన్నాయి. దేవర రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.