“అది నా DNA లోనే ఉంది”.. ఇచ్చిపడేసిన సితార..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సితార పాప ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది . రేపో మాపో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఇలాంటి క్రమంలోనే సితార చేసిన కామెంట్స్ […]

విజయ్, పరుశురామ్‌ కాంబినేషన్‌పై లేటెస్ట్ అప్డేట్..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమా తో హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ సినిమాలు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ మంచి మార్కెట్‌తో కొనసాగుతున్నాడు. ఇటీవల డైరెక్టర్ పరుశురాంపేట్ల‌ తో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు […]

అమర్దీప్ భార్య తేజ‌స్వి చెప్పిన ఏడు సూత్రాలు పాటించి ఉంటే.. కథ వేరే లెవల్ లో ఉండేద‌ట‌.. !!

మనం ఏంటి అనేది.. మన చుట్టూ ఉన్నవాళ్లు కంటే మన ఇంట్లో ఉన్న వాళ్లకే బాగా తెలుస్తుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, భార్య.. ఇలా నీ ప్రవర్తన ఎలాంటిదో వాళ్లే ఏదో ఒక సందర్భంలో చెబుతుంటారు. ఎందుకంటే నువ్వు రక్తసంబంధం కాబట్టి.. కానీ బయట జనాలకి నువ్వెవరో కూడా తెలియదు. ఇది పక్కన పెడితే.. తేజస్విని గౌడ, బామ్మర్ది గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనం ఇప్పుడు బిగ్‌బాస్ […]

తన నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్స్ ను వెల్లడించిన బేబీ ప్రొడ్యూసర్…!!

నిర్మాత ఎస్కేఎన్ ప్రస్తుతం తన చివరి మూవీ అయిన బేబీ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్నారు. బేబీ సినిమా లో బడ్జెట్ లో వచ్చి ఏ రేంజ్ లో మారుమోగిందో మనందరికీ తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ సినిమాతో ఈ ముగ్గురి జీవితమే మారిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇటీవల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో SKN తన రాబోయే ప్రాజెక్టుల […]

చిరంజీవి ప్రమోట్ చేసిన బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా.. బ్లాక్ బాస్టర్ హిట్‌?

నందమూరి నట‌సింహం బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చినా.. వ్యక్తిగతంగా వారిద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే గతంలో ఎవరి ఇంట్లో ఈవెంట్లు జరిగిన మరో హీరో కూడా ఖచ్చితంగా అందులో హాజరయ్యేవారు. అప్పుడప్పుడు స్టేజ్ పైన కూడా ఇరువురు కలిసి సందడి చేసేవారు. ఇటీవల కాలంలో బిజీ స్కెడ్యూల్ తో ఇద్దరు ఒకరి మధ్య ఒకరి స్నేహాన్ని ప్రేక్షకులు వీక్షించలేక‌పోతున్నారు. ఇక గతంలో చిరంజీవి.. బాలయ్య సినిమా ప్రమోషన్ […]

పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే కోపంతో రెచ్చిపోయిన రేణు దేశాయ్… ఎక్కడో తెలుసా…!!

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఆద్య, అకిరా నందన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏవో కారణాలవల్ల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ మాత్రం పిల్లల బాధ్యత తీసుకుని వారిని జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ […]

ఈ మూవీతో కొత్త‌గా.. వింటేజ్ బ్రహ్మానందం..!!

మన టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ అంటే గుర్తొచ్చే మొదటి పేరు హాస్య బ్రహ్మానందం. అయితే తను ఇప్పటికే ఎన్నో వేల సినిమాల్లో కనిపించి తెలుగు ఆడియన్స్ ని మెప్పించాడు. అయితే ఇప్పుడు ఆయన చాలా తక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా తనలాంటి ఓ నటుణ్ని పెట్టుకుని కూడా దర్శకులు ఒక ఫుల్ లెన్త్ కామెడీ రోల్స్ లో చాలా తొక్కువే చూపించారు. దీంతో చాలా వరకు గెస్ట్ ఆపీరిన్స్ లోనే కనిపించిన బ్రహ్మానందం ఒక్క సినిమాలో […]

డిస్నీ + హాట్ స్టార్ లో ఈనెల విడుదల కానున్న మూవీస్ ఇవే..!!

ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటమే తగ్గించారు. ఇంట్లో టీవీలోనే టెలికాస్ట్ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పైగా వివిధ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ లో కంటెంట్ను ఆస్వాదిస్తున్నారు. ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం వెయిట్ చేస్తూ.. వీకెండ్స్ లో కాలక్షేపం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు అక్టోబర్ నెలలో ఓటీటీ దిగ్గజం డిస్నీ + హాట్ స్టార్ లో సందడి చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ […]

పూరి జగన్నాథ్ తన కొడుకుని ప‌ట్టించుకోక‌పోవ‌టానికి కార‌ణం ఇదేన‌ట‌..!!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లు ఒకరైన పూరి జగన్నాథ్.. ” బద్రి ” మొదలు రీసెంట్ గా వచ్చిన ” లైగర్ ” సినిమా వరకు హీరోలను మాస్ అవతారంలో చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఫ్లాప్ ట్రాక్ లో ఉన్న ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు అందరూ థియేటర్లలో క్యూ కడతారు. అలాంటి క్రేజ్ ఉన్న ఈయన సొంత కొడుకు ఆకాశ్ పూరిని మాత్రం పట్టించుకోవడం లేదని […]