టాలీవుడ్‌లో జై ల‌వ‌కుశ టీజ‌ర్ అల్ల‌క‌ల్లోలం

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌ జై లవకుశ చిత్రం టీజర్ రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. టీజ‌ర్ రిలీజ్ అయిన 24 గంట‌ల‌కే 8 మిలియిన్ల డిజిట‌ల్ వ్యూస్ సాధించిన ఈ టీజ‌ర్ 48 గంట‌లు కూడా కాక‌ముందే ఏకంగా కోటి వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో అల్ల‌క‌ల్లోలం రేపుతోంది. ఈ రేంజ్ వ్యూస్ సౌత్ ఇండియాలో స్టార్ హీరో ర‌జ‌నీకాంత్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్కించుకోలేక‌పోయాడు. ఈ ఘ‌న‌త ఎన్టీఆర్‌కు మాత్ర‌మే ఎలా సాధ్య‌మైందా ? అని టాలీవుడ్‌లో అంద‌రూ […]

మ‌హాభార‌తంలో ద్రౌప‌దిని ఫిక్స్ చేసేశారా..!

కొద్ది రోజుల వ‌ర‌కు మ‌హాభార‌తం ప్రాజెక్టు గురించి ఓ ఇద్ద‌రి మ‌ధ్య ఇంట‌ర్న‌ల్ వార్ న‌డిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టు తెర‌కెక్కించ‌డం త‌న జీవిత ధ్యేయ‌మ‌ని రాజ‌మౌళి చెపితే అదే టైంలో స్టార్ హీరోల కాంబోలో దుబాయ్‌కు చెందిన ఓ బ‌డా వ్యాపార‌వేత్త ఏకంగా రూ. 1000 కోట్ల‌తో ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో ఆస‌క్తిరేగింది. రాజ‌మౌళి ఎప్ప‌ట‌కి అయినా ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తార‌న‌డంలో సందేహం లేదు. అయితే వీరిద్ద‌రు ఈ ప్రాజెక్టుపై ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం […]

జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సంచలన వ్యాఖ్యలు

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ రోజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు వ్య‌తిరేకంగా త‌న ఇంట్లోనే పెద్ద కుట్ర జ‌రుగుతోంద‌ని ఆయ‌న వాపోయారు. అయితే ఇదంతా సీరియ‌స్‌గా కాదు సుమా…సర‌దాగా. త‌న‌కు వ్య‌తిరేకంగా కుట్ర చేసేది ఎవ‌రో కాద‌ని త‌న కుమారుడు అభ‌య్‌రామ్‌, వాళ్ల అమ్మేన‌ని చెప్పాడు. ఈ విష‌యంలో తాను వాళ్ల‌తో ఏదో ఒక‌టి తేల్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాన‌ని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక త‌న‌పై ఇంట్లో వాళ్లిద్ద‌రు ఎందుకు కుట్ర చేస్తున్నారో కూడా ఎన్టీఆర్ చెప్పాడు. […]

‘నిన్ను కోరి’ TJ రివ్యూ

సినిమా: నిన్ను కోరి న‌టీన‌టులు: నాని, నివేద థామ‌స్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పృథ్వి త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సంగీతం: గోపీ సుంద‌ర్‌ నిర్మాత‌: డీవీవీ.దాన‌య్య‌ స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌ ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌ క‌థ ఎలా ఉంది… నిన్ను కోరి సినిమా క‌థా ప‌రంగా చూస్తే కొత్త‌దేం కాదు. అప్పుడెప్పుడో దాస‌రి స్వ‌యంవ‌రం సినిమా నుంచి నేటి వ‌ర‌కు ఈ లైన్‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఇద్ద‌రు ప్రేమికులు ప్రేమించుకోవ‌డం…వాళ్ల‌లో అమ్మాయికి త‌ల్లిదండ్రులు వేరే […]

ఉద్యోగుల‌కు చిరు `కోటీశ్వ‌రుడి` దెబ్బ‌

150వ సినిమాతో ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసి త‌న స‌త్తా ఏంటో నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి! సంక్రాంతికి విడుద‌లైన `ఖైదీ నెం 150` సినిమా దాదాపు వంద కోట్లు వ‌సూలు చేసింది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై అద‌ర‌గొట్టిన చిరు.. బుల్లితెర‌పై మాత్రం నిరాశ‌ప‌రిచాడు. మాటీవీ యాజ‌మాన్యం స్టార్ చేతిలోకి వెళ్లిన త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా.. చిరు హోస్ట్‌గా `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు`ను ప్రారంభించింది. గ‌త సిరీస్‌ల క‌న్నా ఇది పెద్ద హిట్ అవుతుంద‌ని భావించింది. కానీ అంచానాలు తారుమార‌య్యాయి. అయితే […]

” నిన్ను కోరి ” ఫ‌స్ట్ షో టాక్‌

నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు ప‌ట్టిందల్లా బంగారం అవుతోంది. ఎవ‌డే సుబ్రహ్మణ్యం నుంచి నాని న‌టించిన సినిమాలు వ‌రుస‌గా హిట్లు మీద హిట్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ప‌రంప‌ర‌లోనే నాని న‌టించిన లేటెస్ట్ మూవీ నిన్ను కోరి. నాని జెంటిల్‌మ‌న్ సినిమాలో జోడీ క‌ట్టిన నివేద థామ‌స్ జంట‌గా న‌టించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి మ‌రో కీల‌క రోల్‌లో న‌టించాడు. నాని వ‌రుస హిట్ల నేప‌థ్యంలో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే మంచి అంచ‌నాలు ఉన్నాయి. […]

ఎన్టీఆర్ ” జై ల‌వ‌కుశ ” టీజ‌ర్‌ టాక్

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంత‌గానో వెయిట్ చేస్తోన్న జై ల‌వ‌కుశ టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ అయ్యింది. 46 సెక‌న్ల పాటు ఉన్న టీజ‌ర్‌లో ఎన్టీఆర్ జై క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఈ టీజ‌ర్ అన్ని వ‌ర్గాల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తోన్న మూడు పాత్ర‌ల్లో జై పాత్ర నెగిటివ్‌గా ఉన్న‌ట్టు టీజ‌ర్ చెపుతోంది. యాక్ష‌న్ క‌ట్‌తో పాటు ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో ఎన్టీఆర్ చంపేశాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని రోల్‌ను […]

హ‌రీష్ శంక‌ర్ ఆగ‌ట్లేదుగా… కొత్త స‌వాల్‌

అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా రిలీజ్‌కు ముందు ఎంత కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసిందో రిలీజ్ త‌ర్వాత కూడా అంతే కాంట్ర‌వ‌ర్సీల‌తో ముందుకు వెళుతోంది. ఈ సినిమాకు ఫ‌స్ట్ షోకే మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వ‌చ్చాయి. సినిమా రొటీన్ క‌థ‌తో ఉండ‌డంతో త‌ర్వాత ప్రేక్ష‌కులు మొఖం చాటేశారు. సినిమా ముందు మూడు రోజుల త‌ర్వాత తేలిపోయింది. వాస్త‌వంగా డీజే వ‌సూళ్లు ఇలా ఉంటే డీజే టీం మాత్రం ఫ‌స్ట్ వీక్‌లోనే […]