ఎన్టీఆర్ బ‌యోపిక్ టైటిల్ & మోక్ష‌జ్ఞ రోల్ లీక్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాఫిక్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తార‌ని, ఎన్టీఆర్ రోల్‌లో ఆయ‌న త‌న‌యుడు బాల‌య్య న‌టిస్తాడ‌న్న వార్త‌లు సినిమా, రాజ‌కీయ ప‌రంగా కూడా సంచ‌ల‌న‌మ‌య్యాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీయాలంటే చాలా గ‌ట్స్ ఉండాలి. సినిమాపై మామూలు అంచ‌నాలు ఉండ‌వు. ఎన్టీఆర్ కేవ‌లం తెలుగు ప్ర‌జ‌ల‌కే కాకుండా, దేశ‌వ్యాప్తంగా కూడా ఎంతోమందికి ఆరాధ్య‌దైవం. ఈ బ‌యోపిక్‌ను ఏ మాత్రం చెడ‌గొట్టినా ఆ చెడ్డ పేరు బాల‌య్య‌కు […]

డీజే సినిమా వ‌సూళ్ల‌పై నాని పంచ్‌..!

నేచుర‌ల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. నాని అంటేనే కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరం. నాని ఏం మాట్లాడినా అది ఎవ్వ‌రిని నొప్పించ‌లేదు. అయితే ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో కొంద‌రికి సూటిగానే త‌గిలాయా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాని తాజా చిత్రం నిన్ను కోరి. నివేద థామ‌స్ నానికి జంట‌గా న‌టించిన ఈ సినిమా ఈ శుక్ర‌వార‌మే థియేటర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో నానికి మీడియా ప్ర‌తినిధుల […]

ప‌వ‌న్ మానియా ఎలా ఉందో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్టామినా ఏంటో ఆయ‌న తాజా సినిమా మ‌రోసారి స్ప‌ష్టం చేస్తోంది. ప‌వ‌న్‌కు ఎన్ని ప్లాపులు వ‌చ్చినా క్రేజ్ త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది. ప‌వ‌న్‌కు అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత స‌రైన హిట్ లేదు. గోపాలా..గోపాలా యావ‌రేజ్‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు సినిమాలు రెండూ డిజాస్ట‌ర్లు అయ్యాయి. ఈ రెండు సినిమాల దెబ్బ‌తో బ‌య్య‌ర్లు భారీ న‌ష్టాలు చూశారు. అయినా ప‌వ‌న్ తాజా సినిమాను భారీ రేట్లు పెట్టి అప్పుడే కొనేస్తుండ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం దిమ్మ‌తిరిగే […]

మెగా హీరోతో వినాయ‌క్ సినిమా… టైటిల్ ఇదే

అఖిల్‌తో అధః పాతాళానికి ప‌డిపోయిన స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ ఖైదీ నంబర్ 150 సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ సినిమా రూ. 100 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి వినాయ‌క్ స్టామినా ఏంటో మ‌రోసారి చాటిచెప్పింది. ఖైదీ త‌ర్వాత వినాయ‌క్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కొత్త సినిమాను ఎనౌన్స్ చేయ‌లేదు. ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం వినాయ‌క్ నెక్ట్ సినిమా మ‌రో మెగా హీరోతోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వ‌రుస హిట్లు […]

`ఎన్టీఆర్ బ‌యోపిక్‌` ఆలోచ‌న ఎవ‌రిదో తెలుసా..

విశ్వ‌విఖ్యాత‌, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర తెర‌కెక్కిస్తున్నా అంటూ సంచ‌ల‌న‌ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించ‌గానే.. అటు సినీ, రాజ‌కీయ వ‌ర్గాలు విస్మ‌యం వ్య‌క్తంచేశాయి. త‌న తండ్రి బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాన‌ని న‌ట‌సింహం బాల‌య్య‌ చెప్ప‌గానే ఎంత ఆశ్చర్యం క‌లిగిందో.. అంత‌కంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. బాల‌కృష్ణ‌-వ‌ర్మ కాంబినేష‌న్.. అందులోనూ ఎన్టీఆర్ బ‌యోపిక్‌.. ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు! అయితే ఈ కాంబినేష‌న్‌లో సినిమా చేయాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది? అందుకు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్రను […]

వ‌ర్మ చేతిలో ఎన్టీఆర్ జీవితం

సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రో బాంబు పేల్చారు. య‌దార్థ గాథ‌ల‌ను త‌న‌దైన టేకింగ్‌తో వెండితెర‌పై ఆవిష్క‌రించిన వ‌ర్మ‌.. ఇప్పుడు తెలుగు సినిమా గ‌తిని, రాజ‌కీయాల‌ను మార్చేసిన విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్‌ను తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో అటు రాజ‌కీయ నాయ‌కుల్లోనూ ఇటు సినీ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తికర చ‌ర్చ మొద‌లైంది. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు, ఆటుపోట్లు. స‌న్మానాలు, ఒడిదుడుకులు.. క‌ష్టాలు అన్నీ ఉన్నాయి. ఇవ‌న్నీ రాజ‌కీయాల‌కు ముడి ప‌డి ఉన్నాయి. మ‌రి వీట‌న్నింటినీ వ‌ర్మ […]

ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై జ‌క్క‌న్న షాకింగ్ కామెంట్స్‌

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. ఈ పేరు విన‌గానే ముందుగా గుర్తొచ్చేది మంచి డాన్సర్, మంచి న‌టుడు.. ఎంత‌టి డైలాగులైనా అవ‌లీల‌గా.. అల‌వోక‌గా చెప్పేస్తాడు.. ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగాలు చేయ‌డంలో దిట్ట‌! ఇవే అంద‌రిలోనూ ఉన్న అభిప్రాయాలు! కానీ ఎన్టీఆర్‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన‌, ఎంతో స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తుల్లో జ‌క్క‌న్న రాజ‌మౌళి కూడా ఒక‌రు. అయితే అంద‌రూ ఎన్టీఆర్‌లో న‌టుడిని చూస్తే.. జ‌క్క‌న్న మాత్రం మ‌రో ఎన్టీఆర్‌ను చూశార‌ట‌. ఎన్టీఆర్‌కు సినిమాల త‌ర్వాత రాజ‌కీయాలే బాగా సెట్ అవుతాయంటూ […]

క‌ళ్లు చెదిరే రేటుకు మెర్స‌ల్ (అదిరింది) శాటిలైట్ రైట్స్‌

ప్ర‌స్తుతం సౌత్ ఇండియా సినిమా ఇండ‌స్ట్రీలో విజ‌య్ మెర్స‌ల్ (తెలుగులో అదిరింది) పెద్ద సెన్షేష‌న‌ల్ న్యూస్‌గా మారింది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ప్ర‌ముఖ తేనాండ‌ల్ ఫిలింస్ సంస్థ త‌మ బ్యాన‌ర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వందో సినిమాగా నిర్మిస్తోంది. రాజా రాణి, తెరి (తెలుగులో పోలీస్‌) లాంటి వైవిధ్య‌మైన చిత్రాలు నిర్మించిన అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ […]

ఊర మాస్ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం ఇటు మురుగ‌దాస్ స్పైడ‌ర్ సినిమాతో పాటు అటు కొర‌టాల శివ భ‌ర‌త్ అనే నేను సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. స్పైడ‌ర్ సెప్టెంబ‌ర్ 27న వ‌స్తుందంటున్నారు. ఇక భ‌ర‌త్ సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని మ‌హేష్ ప్లాన్ చేస్తున్నాడు. స్పైడ‌ర్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతుండ‌గా, భ‌ర‌త్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌హేష్ త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కే సినిమాను వంశీ […]