యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బాలయ్య కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సీ.కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలయ్య రాయలసీమలోని పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్గా నటిస్తున్నాడట. ఈ సినిమాకు ముందుగా రెడ్డిగారు అనే టైటిల్ పెడతారంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ టైటిల్ బయటకు వచ్చింది. […]
Category: Movies
ఎన్టీఆర్ సినిమాకు కొరటాల రెమ్యునరేషన్ @ రూ. 25 కోట్లు
ఏ హీరో – దర్శకుడి కాంబోలో ఓ హిట్ సినిమా పడితే వాళ్ల కాంబోలో మరో సినిమా వస్తుందంటే అంచనాలు ఎక్కడ ఉంటాయో ? వాళ్ల రేట్లు ఎలా పెరిగిపోతాయో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవకుశ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం […]
భారీ ప్లాప్ డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్..!
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ బాహుబలి 2 దెబ్బతో ఎవ్వరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. బాహుబలి 2తో ప్రభాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఇప్పుడు రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్షన్లో సాహో సినిమాలో నటిస్తున్నాడు. రూ. 150 కోట్ల భారీ బడ్జెట్తో నాలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్తోనే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో తేలిపోయింది. సాహో సినిమాతో ప్రభాస్ బాలీవుడ్లో గ్రాండ్గా ఎంట్రీ ఇస్తాడు. ఇక ఈ […]
బాలయ్య 102 కి విలన్ దొరికేసాడు
నందమూరి బాలకృష్ణ తన 101వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. పైసా వసూల్ అనే టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు రెండో వారం నుంచి స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ […]
ఎన్టీఆర్ బిగ్ బాస్ కు కాంట్రవర్సీ కింగ్!
టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో రచ్చోః రచ్చస్య రచ్చోభ్యఃకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో జై లవకుశ సినిమా షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యాక బిగ్ బాస్ షోకు ముంబైలో మకాం వేసి షూటింగ్లో పాల్గొంటాడు. ఈ షో కోసం ముంబైలో పెద్ద సెట్టింగ్ కూడా వేస్తున్నారు. తెలుగు బుల్లితెర చరిత్రలోనే దీనిని అతిపెద్ద రియాలిటీ షోగా దీనిని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ […]
మహేష్ రేంజ్+క్రేజ్ తగ్గడానికి అదే కారణమా..!
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు క్రేజ్ మూడు హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలతో ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీమంతుడు ఏకంగా రూ. 160 కోట్ల గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియా సినిమా ట్రేడ్ వర్గాలకే పెద్ద షాక్ ఇచ్చింది. ఇక గతంలో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్లో కూడా నిలిచాడు. కట్ చేస్తే 2016లో ఈ లిస్టులో 6వ ప్లేస్కు పడిపోయిన మహేష్ ఈ యేడాది ఏకంగా 7వ ప్లేస్తో సరిపెట్టేసుకున్నాడు. ఈ […]
అక్కడ డీజే ప్లాప్…కలెక్షన్లు నిల్
భారీ అంచనాల మధ్య తెరకెక్కిన బన్నీ డీజే సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. రివ్యూలు అయితే బ్యాడ్గానే ఉన్నాయి. అయితే సినిమా కలెక్షన్లకు టాక్కు సంబంధం లేదు. మూడు రోజుల్లోనే డీజే ఏకంగా రూ. 64 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో డీజే యూనిట్ థ్యాంక్స్ మీట్లు అంటూ పెట్టి నానా హడావిడి చేస్తోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో డీజే కలెక్షన్లు కుమ్ముతున్నా ఓవర్సీస్లో మాత్రం అట్టర్ ప్లాప్ దిశగా వెళుతోంది. ఓవర్సీస్ ప్రేక్షకులు […]
టాలీవుడ్లో పెద్ద ఫైటింగ్… ఎన్టీఆర్ వర్సెస్ మహేష్
టాలీవుడ్లో దసరా వేదికగా ఇద్దరు అగ్ర హీరోల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. దసరా బరిలోనే ఏకంగా ముగ్గురు అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాయి. బాలయ్య పైసా వసూల్ సెప్టెంబర్ 29న డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక ఎన్టీఆర్ జైలవకుశ సెప్టెంబర్ 21న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మహేష్-మురుగదాస్ కాంబోలో వస్తోన్న స్పైడర్ సినిమా రిలీజ్ డేట్ మారుస్తారని అనుకున్నా ఆ సినిమా సైతం సెప్టెంబర్ 27న డేట్ లాక్ చేసుకుందని లేటెస్ట్ […]
” జై లవకుశ ” బిజినెస్ క్లోజ్
ఎన్టీఆర్ – బాబి కాంబోలో వస్తోన్న జై లవకుశ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 21గా లాక్ చేశారు. ఇక ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోందని టాక్. రూ. 68 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఓవరాల్ ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 120 కోట్ల వరకు జరుగుతోన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రూ.18 కోట్లతో కలుపుకుని కళ్యాణ్ రూ. 68 కోట్లు బడ్జెట్ ఫిక్స్ చేశాడట. ఇక శాటిలైట్ను […]
