బ‌న్నీకి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా..

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీకి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా ? అంటే అవున‌న్న ఆన్స‌ర్లే ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. బ‌న్నీ గ‌త నాలుగు సినిమాల రిజ‌ల్ట్ చూసుకుంటే సినిమాల‌కు వ‌చ్చిన టాక్‌కు వ‌సూళ్ల‌కు అస్స‌లు సంబంధం ఉండ‌డం లేదు. బ‌న్నీకి ఇప్పుడు క్రేజ్ వ‌చ్చేసింది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మంచి వ‌సూళ్లు కొల్ల‌గొట్టేస్తున్నాడు. రేసుగుర్రంకు ముందు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. త‌ర్వాత ప్ర‌మోష‌న్లు ఊద‌ర‌గొట్ట‌డం, కేర‌ళ మార్కెట్లో ఊపేయ‌డంతో రూ.60 కోట్లు కొల్ల‌గొట్టేసింది. […]

ఉయ్యాల‌వాడ కోసం ఐష్ ఎన్ని కోట్ల‌డిగిందో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ సెట్ చేయ‌డం చాలా క‌ష్టంగానే ఉంది. చిరు ఖైదీ నెంబ‌ర్ 150లో హీరోయిన్ కోసం ఎంతోమందిని అన్వేషించి చివ‌ర‌కు చిరు ఫ్యామిలీలో చెర్రీ, ప‌వ‌న్‌, బ‌న్నీ ప‌క్క‌న ఆడేసి పాడేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను ఎంపిక చేశారు. అది కూడా ఆమెకు ఏకంగా రూ.2 కోట్లు ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఇక ఇప్పుడు చిరు 151వ సినిమా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సినిమాలో చిరుకు హీరోయిన్ సెట్ చేయ‌డం కూడా చిత్ర‌యూనిట్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. ఈ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ చేస్కోండి

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక పండ‌గ చేసుకోవ‌చ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ రిలీజ్ డేట్‌ను రంజాన్ సంద‌ర్భంగా ఎనౌన్స్ చేశారు. ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా, రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై […]

” DJ ”  2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌

అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ – DJ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాపై ఉన్న భారీ హైప్‌తో మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా DJ ఫ‌స్ట్ డే ఏపీ, తెలంగాణ‌లో రూ. 18 కోట్ల షేర్ రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే రెండో రోజు శ‌నివారం కూడా క‌లుపుకుని మొత్తం రెండు రోజుల‌కు రూ.26.71 కోట్ల షేర్ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. నైజాంలో DJ దూకుడు ఓ […]

మ‌హేష్ ఆఫ‌ర్ ఇచ్చాడు….రేటుతో షాక్ ఇచ్చింది

ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన పూజా హెగ్డే ఆ త‌ర్వాత మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ముకుంద సినిమాలో కూడా న‌టించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ కావ‌డంతో త‌ర్వాత పూజా తెలుగు వైపు తొంగి చూడ‌లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌తో చేసిన ‘మొహంజదారో’ కూడా ఆమెను నిరాశపరిచింది. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో ఆమెకు బ‌న్నీ స‌ర‌స‌న డీజే సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. […]

మోక్షు డెబ్యూ మూవీపై బాలయ్య కండిషన్స్

నందమూరి బాలకృష్ణ తనయుడు నంద‌మూరి మోక్షజ్ఞ వెండి తెరంగ్రేటం ఈ యేడాది చివ‌ర్లో ఉండే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి గ‌తేడాది నుంచే వార్త‌లు వ‌స్తున్నాయి. బాల‌య్య శాత‌క‌ర్ణిలో మోక్ష‌జ్ఞ శాత‌క‌ర్ణి త‌న‌యుడు వశిష్టీపుత్ర పులోమావి రోల్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చినా అది జ‌ర‌గ‌లేదు. ఇక మోక్ష‌జ్ఞ ప్ర‌స్తుతం యాక్టింగ్‌లో, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుటుండ‌డంతో పాటు ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఇక మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడైన వారాహి చల‌న‌చిత్రం […]

బాహుబ‌లిని కొట్టేలా చిరు ప్లానింగ్‌

బాహుబ‌లి 1,2 సాధించిన విజ‌యం త‌ర్వాత తెలుగు స్టార్ హీరోలు ఎవ్వ‌రూ రికార్డుల గురించి మాట్లాడే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. బాహుబ‌లి 2 సాధించిన అసాధార‌ణ విజ‌యం, రికార్డుల ముందు మిగిలిన స్టార్ హీరోల రికార్డులు సైతం చాలా చాలా చిన్న‌బోతున్నాయి. బాహుబ‌లిని బీట్ చేయాలంటే ఈ రేంజ్ సినిమా చేయాలి. ఈ రేంజ్ సాహ‌సం మ‌న తెలుగులో ఎంత మంది హీరోలు చేస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇదిలా ఉంటే ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ […]

DJ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌…క‌ళ్లు తిర‌గాల్సిందే

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్- పూజాహెగ్డే కాంబినేషన్‌లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాకు కొంత మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా ఫ‌స్ట్ డే మాత్రం వ‌సూళ్ల‌లో దుమ్ము రేపేసింది. అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన 25వ సినిమా కావ‌డంతో ఆయ‌న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఇక బ‌న్నీ నాలుగు వ‌రుస రూ.50 కోట్ల సినిమాలతో తిరుగులేని జోరు […]

ట్రైలర్ టాక్ : ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్ కేకే

ద‌గ్గుపాటి వారి వార‌సుడు రానా ఈ యేడాది బాహుబ‌లి 2 సినిమాతో ఇప్ప‌టికే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా మెప్పించేశాడు. బాహుబ‌లి 2 సినిమాలోని భ‌ల్లాల‌దేవుడి పాత్ర‌లో దేశవ్యాప్తంగానే క్రూర‌మైన విల‌న్‌గా ల‌క్ష‌లాది ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఇక ఇప్పుడు రానా తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. జోగేంద్ర పాత్ర‌లో రానా పంచెక‌ట్టు క‌ట్టి అలా ఒదిగిపోయాడు. రానా ఏకంగా […]