DJ – TJ రివ్యూ

సినిమా : డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ రేటింగ్ : 3.25/5 పంచ్ లైన్ : AA Show నటీనటులు : అల్లుఅర్జున్, పూజా హెగ్డే, రావు ర‌మేశ్, వెన్నెల కిశోరె, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఫైట్స్‌ : రామ్‌-లక్ష్మణ్‌ సినిమాటోగ్రఫీ : ఐనాక బోస్‌ ఎడిటర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్,  ఆర్ట్‌: రవీందర్‌ స్క్రీన్‌ప్లే : రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ సంగీతం : దేవిశ్రీప్రసాద్ నిర్మాతలు : దిల్‌రాజు-శిరీష్‌ కథ, మాటలు, దర్శకత్వం : హరీష్‌ శంకర్‌.ఎస్‌ […]

బాలయ్య పైసా వ‌సూల్ స్టార్ట్ చేసాడుగా..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల‌కు ఉండే క్రేజే వేరు. బాల‌య్య ఎన్ని ప్లాపులు ఇచ్చినా ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ట్రేడ్ వ‌ర్గాల్లోను, టాలీవుడ్ సినీజ‌నాల్లోను ఎక్క‌డా లేని ఆస‌క్తి ఉంటుంది. ఇక బాల‌య్య 100వ సినిమా శాత‌క‌ర్ణి సూపర్ హిట్ అవ్వ‌డంతో బాల‌య్య నెక్ట్స్ సినిమాపై ఎలాంటి ఆసక్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక బాల‌య్య – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ అంటే ర‌చ్చ ర‌చ్చే అవుతుంద‌న్న అంచ‌నా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య -పూరి కాంబోలో […]

సీన్ లోకి కొత్త డైరెక్టర్.. మరి చిరు ఓకే చేస్తాడా!

మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాల‌ని ప్ర‌తి ద‌ర్శ‌కుడూ క‌ల కంటుంటాడు. 7-8 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో బిజీ అయిన చిరు ఈ యేడాది సంక్రాంతికి త‌న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. చిరు ఏడెనిమిదేళ్ల పాటు వెండితెర‌కు దూరంగా ఉన్నా ఖైదీ నెంబ‌ర్ 150తో మాత్రం స‌త్తా చాటాడు. చిరు రీ ఎంట్రీ మూవీ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు చాలా మంది ద‌ర్శ‌కులు చిరుతో సినిమా చేసేందుకు ఆస‌క్తితో ఉన్నారు. […]

ర‌జ‌నీ 2.0 ఆడియో ఈవెంట్ ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా..!

ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న 2.0 సినిమాపై భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లోనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ఇప్ప‌టికే ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది. వ‌చ్చే జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ గురించి ఓ దిమ్మ‌తిరిగే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రోబో 2.0 ఆడియోను దుబాయ్‌లో రూ. 25 కోట్ల భారీ ఖ‌ర్చుతో చాలా గ్రాండ్‌గా […]

చెర్రీ ” రంగ‌స్థ‌లం ” రేటు ఎక్కువే

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ – క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతోన్న రంగ‌స్థ‌లం 1985 సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ భారీ రేటుకు దాదాపు క్లోజ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కు రూ. 16 కోట్లు ప‌లికిన‌ట్టు…ఈ రేటుకే కాస్త అటూ ఇటూగా డీల్ ఓకే అయిన‌ట్టు స‌మాచారం. చెర్రీ సినిమాల‌కు మార్కెట్ మ‌హా అయితే ఇటీవ‌ల కాలంలో రూ.40 కోట్ల‌కు మించ‌డం లేదు. చెర్రీ గ‌త నాలుగైదు సినిమాలు రూ.40 కోట్ల షేర్ దగ్గ‌రే […]

ప‌వ‌న్ – మ‌హేష్ సినిమాల‌కు బ‌య్య‌ర్ల క‌రువు

టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు సినిమాలు వ‌స్తున్నాయంటే థియేట‌ర్లు ప్రేక్ష‌కుల‌తో ఎలా పోటెత్తుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరి సినిమాలు రిలీజ్‌కు వారం రోజుల ముందు నుంచే ఉండే హంగామా మామూలుగా ఉండ‌దు. వీరికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోను, ఓవ‌ర్సీస్‌లోను ల‌క్షల్లోనే ఫ్యాన్స్ ఉంటారు. అయితే అలాంటి క్రేజ్ ఉన్న ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు కొనేందుకు ఇప్పుడు బ‌య్య‌ర్లు లేకుండా పోయారు. విన‌డానికి ఇది కాస్త షాకింగ్‌గా […]

ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు పార్టిసిపెంట్స్ క‌రువు

ప్ర‌స్తుతం బుల్లితెర రంగంలో దేశ‌వ్యాప్తంగా బిగ్ బాస్ షోకు ఎంతో క్రేజ్ ఉంది. ఇప్ప‌టికే నార్త్‌లో ఓ ఊపు ఊపేసిన ఈ షో ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద సంచ‌ల‌నాలు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా రెడీ అవుతోన్న ఈ షో ఇక్క‌డ ఎన్ని కాంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేస్తుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంది. స‌హ‌జంగానే బిగ్ బాస్ షో అంటే కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌. ఇప్పుడు ఇది తెలుగు జ‌నాల‌ను […]

డీజే ఫ‌స్టాఫ్‌…సెకండాఫ్ స్టోరీ ఇదే

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ – డీజే సినిమా మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు ముస్తాబ‌వుతోంది. బ‌న్నీ నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో డీజేపై భారీ హైప్ నెల‌కొంది. డీజే థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి ముందే స్టోరీ లీక్ అయ్యి ట్రెండ్ అవుతోంది. లీక్ అయిన లైన్ ప్ర‌కారం మ‌న హీరో దువ్వాడ జగన్నాధం (బ‌న్నీ) ఓ అగ్ర‌హారంలో వంట మాస్టార్‌గా ప‌ని చేస్తుంటాడు. ఆ అగ్ర‌హారంలో ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా మ‌నోడే […]

చెర్రీ రీల్ హీరో కాదు…రియ‌ల్ హీరోనే

సినీ హీరో రాంచ‌ర‌ణ్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో సైతం హీరో అనిపించుకున్నాడు. వెండితెర మీద చెర్రీ మెగాప‌వ‌ర్ స్టార్ అయితే నిజజీవితంలో కూడా ఓ బాలుడి ప్రాణం కాపాడి తిరుగులేని సూప‌ర్‌స్టార్ అనిపించుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే చెర్రీ – సుక్కు కాంబోలో వ‌స్తోన్న ర‌ణ‌స్థ‌లం షూటింగ్ కొద్ది రోజులుగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. షూటింగ్ జ‌రుగుతోన్న ప్రాంతానికి స‌మీప గ్రామానికి చెందిన ఓ పేద కుటుంబం చెర్రీని క‌లిసింది. […]