బాహుబలి సినిమాతో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా ఇండియా దాటేసి ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ ఒక్క సినిమాతో మనోడు టాక్ ఆది పర్సన్ ఆఫ్ నేషన్గా మారాడు. ఓ ప్రాంతీయ భాషా సినిమాతో ఏకంగా రూ.1700 కోట్లు కొల్లగొట్టిన రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటనేదానిపై సహజంగానే అందరిలోను ఆసక్తి నెలకొంది. రాజమౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఈగ 2, గరుడ, మహాభారతం ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆయన నెక్ట్స్ సినిమా […]
Category: Movies
బన్నీపై తెలుగు మీడియా ఫైర్
స్టైలీష్స్టార్ అల్లు అర్జున్కు ఇటీవల ఏ రేంజ్లో క్రేజ్ పెరుగుతుందో అదే రేంజ్లో కాంట్రవర్సీలతో వార్తల్లో ఉంటున్నాడు. గతేడాది సరైనోడు ప్రి – రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను బ్రదర్ అనడంతో బన్నీ పవన్ ఫ్యాన్స్కు ఓ రేంజ్లో టార్గెట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా బన్నీ పవన్ ఫ్యాన్స్తో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్యవహరించడంతో డీజే టీజర్ భారత్లోనే ఎక్కువ డిజ్లైక్లు వచ్చిన అత్యంత చెత్త టీజర్గా రికార్డు క్రియేట్ […]
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ విషయంలో షాక్ ఇచ్చిన బాలయ్య
యువరత్న నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో గత యేడాది కాలంగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ 2017లోనే ఉంటుందని, బాలయ్య 100వ సినిమా శాతకర్ణిలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ చేస్తాడని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఇవేవి జరగలేదు. ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రేసులో పలువురు డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. దర్శకధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, సంగీతం శ్రీనివాసరావు, […]
బ్రహ్మానందం ఆస్తుల లెక్కపై సోషల్ మీడియాలో ట్రెండింగ్
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందకు సంబంధించిన ఓ న్యూస్ జోరుగా ట్రెండింగ్ అవుతోంది. బ్రహ్మానందం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం ఎన్ని కోట్లు ఉంటుందనేదానిపై అటు జాతీయ మీడియాలోను, ఇటు తెలుగు మీడియాలోను వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు వెండితెరమీద తిరుగులేని కమెడియన్గా స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం ఇటీవల సరైన ఫామ్లో లేరు. ఆయన నటించిన సినిమాల్లో ఆయన ట్రాక్కు సరైన పేరు […]
బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ కండీషన్స్ ఇవే
టాలీవుడ్ యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరంగ్రేటం ఖాయమైంది. స్టార్ మా టీవీలో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ప్రసారం కానుంది. మొత్తం 13 ఎపిసోడ్లలో ప్రసారం అయ్యే ఈ షోకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయ్యి అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ షో ఒకటి రెండు నెలల్లోనే ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్ల చిత్రీకరణ […]
దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఎలా ఉందంటే…
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 23న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని యూ / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇక సెన్సార్ టాక్ ప్రకారం సినిమాకు పర్లేదన్న టాక్ వస్తోంది. ఫస్టాఫ్ కామెడీ, రొమాంటిక్ యాంగిల్లో కంటిన్యూ అయిన సినిమా, సెకండాఫ్లో యాక్షన్ ఎలిమెంట్స్తో ఉంటుందట. ఇక […]
రాజమౌళి కోసం ఎన్టీఆర్ భారీ రిస్క్
బాహుబలి 2 రికార్డులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చే నెక్ట్స్ సినిమా ఏదా ? అని దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్లో నటించేందుకు ఆసక్తి చూపని హీరో అంటూ ఎవ్వరూ ఉండరేమో..! ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని రాజమౌళితోనే చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బాహుబలి 2 […]
బోయపాటి వెంట పడుతున్న భడా హీరో
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కొడుకుల కెరీర్పై ఇటీవల ఎంతగా కాన్సంట్రేషన్ చేస్తున్నా వాళ్లు సరిగా నిలదొక్కుకోలేకపోతున్నారు. పెద్ద కుమారుడు నాగచైతన్య ఇప్పటకీ స్టార్డమ్ తెచ్చుకోలేదు. ఇక అఖిల్ తొలి సినిమాకు ఎంత హంగామా చేసినా డిజాస్టర్ అయ్యింది. దీంతో నాగ్ ఇటీవల వీరిద్దరికి స్టార్డమ్ తెచ్చేందుకు చాలా కేర్ తీసుకుంటున్నాడు. చైతు నటించిన లేటెస్ట్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాణ వ్యవహారాలతో పాటు ప్రమోషన్ తదితర అంశాల్లో నాగ్ చాలా స్పెషట్ ఇంట్రస్ట్ […]
దిల్ రాజును టెన్షన్ పెడుతున్న బన్నీ
సినిమా ఎన్ని రోజులు తీసినా.. అందుకు తగిన ప్రచారం కల్పించకపోతే ఆ ప్రభావం సినిమా రిజల్ట్పై స్పష్టంగా కనిపిం చే రోజులివి. మార్కెటింగ్ చుట్టూనే సినిమా అంతా తిరుగుతున్న ఈ సమయంలో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ వీలైనంతగా ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. అల్లు అర్జున్, పూజా హెగ్దే కాంబినేషన్లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం `డీజే`. ఈ చిత్ర రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ నిర్మాతలకు టెన్షన్ మొదలవుతోందట. ముఖ్యంగా పబ్లిసిటీ విషయంలో […]
