యంగ్టైగర్ ఎన్టీఆర్ స్టార్ మా ఛానెల్లో బిగ్ బాస్ షో చేస్తున్నాడు. టాలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ ఇంత తక్కువ వయస్సులోనే బుల్లితెర మీదకు ఎందుకు వస్తున్నాడబ్బా ? అన్న డౌట్లు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ షో చేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాక, తాజాగా లుక్ రిలీజ్ చేశాక అంచనాలు రోజు రోజుకు మరింత రెట్టింపు అవుతున్నాయి. పైగా ఇటీవల తెలుగు బుల్లితెర మీద ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు […]
Category: Movies
బాబిని టెన్షన్ పెడుతోన్న ఎన్టీఆర్
ఇటీవల టాలీవుడ్లో ట్రెండ్ మారుతోంది. స్టార్ హీరోలందరూ బాలీవుడ్లో లాగా తమ సినిమాల రిలీజ్ డేట్లను ముందుగానే ప్రకటిస్తున్నారు. అనుకున్న టైంకు కాస్త అటూ ఇటూగా సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకేసారి ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ వచ్చే అడ్వాన్స్ ఉండడంతో సినిమా సినిమాకు మధ్య ఒకటి లేదా రెండు వారాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్టైగర్ ఎన్టీఆర్ సైతం తన కొత్త సినిమా జైలవకుశ విషయంలో […]
ఆరడుగుల బుల్లెట్ ప్రమోషన్కు నయనతార డిమాండ్ తెలిస్తే షాకే
సౌత్ ఇండియాలో వరుస హిట్లతో దూసుకుపోతూ టాప్ హీరోయిన్గా వెలుగొందుతోన్న నయనతార ఇటీవల బాగా కమర్షియల్ అయిపోయిందన్న విమర్శలు ఆమెపై ఎక్కువుగా వస్తున్నాయి. ఆమె ఇచ్చిన కాల్షీట్లు దాటితే ఎక్కువ రేటు డిమాండ్ చేయడం కామనే. ఇది కాక సినిమా ప్రమోషన్లకు రానన్న ఖండీషన్ ముందుగానే చెప్పేస్తుంది. ఏదైనా సినిమా ప్రమోషన్కు ఆమె వచ్చినా అందుకు సపరేట్ రేటు చెల్లించాలి. తాజాగా ఆమె గోపీచంద్ సరసన నటించిన ఆరడుగుల బుల్లెట్ ప్రమోషన్ డిమాండ్ చేసిన రేటు విని […]
పవన్ చేతిలో గోపీచంద్ ఫ్యూచర్
ఈ హెడ్డింగ్ కాస్త విచిత్రంగానే ఉన్నట్లుంటుంది. పవన్కళ్యాణ్కు గోపీచంద్కు లింకేంటి ? పవన్ చేతిలో గోపీచంద్ ఫ్యూచర్ ఏంటబ్బా అని బుర్రబద్దలు కొట్టేసుకుంటాం. కాటమరాయుడు సినిమా తర్వాత ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ అగ్రనిర్మాత ఏఎం.రత్నం నిర్మాతగా కోలీవుడ్ డైరెక్టర్ ఆర్టీ.నీశన్ డైరెక్షన్లో తెరకెక్కే సినిమాలో నటించాల్సి ఉంది. పవన్ , త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసేందుకే మరో మూడు, నాలుగు నెలలు పడుతోంది. […]
“ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ” ఎలా ఉంటుందో తెలుసా…
ఇప్పటికే హిందీలో గ్రాండ్ సక్సెస్ అయిన బుల్లితెర సూపర్ హిట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో కూడా వస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే తొలి సీజన్కు టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ షో ఎలా నడుస్తుందో కూడా స్టార్ మా ప్రకటించింది. ఈ షో కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఓ ఇంట్లోకి 12 మంది సెలబ్రిటీలను పంపి […]
షాక్: సినిమాలకు మంచు మనోజ్ గుడ్ బై
టాలీవుడ్లో కలెక్షన్ కింగ్ మంచు మోహన్బాబు వారసుడిగా వెండితెరంగ్రేటం చేసిన మంచు మనోజ్ షాకింగ్ డెసిషన్ తీసుకుని అందరిని షాక్కు గురి చేశారు. టాలీవుడ్ సినీ జనాలు కాని, ఆయన అభిమానులు కాని ఎవ్వరూ ఊహించని విధంగా మనోజ్ ప్రకటన చేశారు. తాను సినిమాల్లో నటించడం మానేస్తున్నానని మనోజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తోన్న ఒక్కడు మిగిలాడు, ఆ తరువాత చేయబోయే మరో చిత్రమే తన చివరి సినిమాలు అని ప్రకటించాడు. మనోజ్ నుంచి […]
స్టార్ హీరో డైరెక్షన్లో ” దబాంగ్ 3 “
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. 11 వరుస రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా సల్మాన్ తిరుగులేని రికార్డును తన అక్కౌంట్లో వేసుకున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న సల్మాన్ కెరీర్ను వాంటెడ్ (తెలుగులో పోకిరి రీమేక్) మలుపు తిప్పింది. తర్వాత దబాంగ్ దెబ్బతో సల్మాన్ పీక్స్లోకి వెళ్లిపోయి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. దబాంగ్ తర్వాత వచ్చిన దబాంగ్ 2 కూడా సూపర్ హిట్ అయ్యింది. […]
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో మరో క్రేజీ హీరో
ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ అభిమానులందరిలోను ఓ రేంజ్లో క్యూరియాసిటీ పెంచేస్తోన్న సినిమా యంగ్టైగర్ ఎన్టీఆర్ – మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా. వీరి కాంబినేషన్లో సినిమా కోసం తెలుగు సినిమా అభిమానులు దాదాపుగా పదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబోలో సినిమా సెట్ కావడంతో వారి ఆనందానికి అవధులే లేవు. క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్, మాస్ హీరో ఎన్టీఆర్ను ఎలా డీల్ చేస్తాడన్నది కాస్త సస్పెన్స్గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ […]
ప్రభాస్ కోసం ముగ్గురు హీరోయిన్ల ఫైటింగ్
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. సాహో ఫస్ట్ షెడ్యూల్ సైతం అప్పుడే కంప్లీట్ అయ్యింది. విలన్ నీల్ నితేష్ దేశ్ముఖ్పై కొన్ని సీన్లు చిత్రీకరించారు. బాహుబలి రిలీజ్ సందర్భంగా సాహో టీజర్ సైతం రిలీజ్ చేసేశారు. సాహో టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సాహో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినా, టీజర్ రిలీజ్ అయినా ఇంకా సినిమా హీరోయిన్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. […]
